Sumanth Driver Arrest | మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్

తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్​ను పోలీసులు ఆదివారం అరెస్ట్​ చేశారు.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Sumanth Driver Arrest | తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్‌ ఆదివారం అరెస్టయ్యారు. ఆయనను తెల్లాపూర్‌లోని సుమంత్ ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.​

ఓ వ్యాపారిని బెదిరించి రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం, అంతేకాకుండా ఇనుప రాడ్లతో వ్యాపారిపై దారుణంగా దాడి చేసిన ఘటనలో సుమంత్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇది కూడా చదవండి..: Warehouse Fire | హైదరాబాద్​లో భారీ అగ్నిప్రమాదం.. గోదాములో చెలరేగిన మంటలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *