Tag: Telangana News

Gram Panchayat Buildings | ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం : మంత్రి సీతక్క

ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం నిర్మిస్తామని మంత్రి సీతక్క తెలిపారు.

Dubai Worker Death | దుబాయ్​ వెళ్లిన నెలరోజుల్లోనే వ్యక్తి మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు

ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఆలూర్ మండల కేంద్రానికి చెందిన గడ్డం చరణ్ కరుణాకర్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

Godavari Pushkar Works | గోదావరి పుష్కర పనులకు అత్యంత ప్రాధాన్యత: కలెక్టర్ భవేష్ మిశ్రా

గోదావరి పుష్కర పనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్​ భవేష్​ మిశ్రా పేర్కొన్నారు.

Nyalkal Canal Death | న్యాల్కల్ కెనాల్​లో పడి ఒకరి మృతి

ప్రమాదవశాత్తు కాలువలో పడి ఒకరు మృతి చెందిన ఘటన న్యాల్కల్​లో చోటుచేసుకుంది.

Chakali Ailamma | ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ

సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్  కొనియాడారు.

Chakali Ailamma Jayanti | చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మరువలేం : టీపీపీసీ చీఫ్​

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మరువలేమని టీపీపీసీ చీఫ్ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ అన్నారు.

Ganesh Immersion | గణేశ్​ నిమజ్జన ఉత్సవాల్లో 13 మంది మృతి : డీజీపీ ఆనంద్​

హైదరాబాద్​ నగరంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.

KCR Chakali Ailamma | చాకలి ఐలమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం: కేసీఆర్

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం, తెలంగాణ సోయికి నిలువెత్తు ప్రతీక చాకలి ఐలమ్మ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు.

Ganesh Immersion Celebrations | సమన్వయంతో ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం..

కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన మహోత్సవం ప్రశాంత వాతావరణంలో వైభవంగా ముగిశాయని మున్సిపల్​ ఛైర్​పర్సన్​ ఉమారాణి తెలిపారు.

Ganesh immersion procession | ఇందూరులో అట్టహాసంగా గణేష్​ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం

నిజామాబాద్​ నగరంలో అంగరంగ వైభవంగా గణేష్​ నిమజ్జన శోభాయాత్ర మొదలైంది. ప్రముఖులు జెండా ఊపి రథయాన్ని ప్రారంభించారు.

Arikapudi Gandhi ED Notice | సాహితి ఇన్‌ఫ్రా కేసులో సంచలనం.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి ఈడీ నోటీసులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్’ మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది.