అక్షరటుడే, ఇందూరు: Government Hospital Services | నగరంలోని(Nizamabad) జీజీహెచ్లో (GGH Nizamabad) సేవలను సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నగరంలోని సుభాష్ నగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ నిధులను కేవలం 20 శాతం మాత్రమే చెల్లిస్తున్నారని, వీటిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉత్తమ చికిత్స అందేలా చూస్తామన్నారు.
Government Hospital Services | ఉత్తమ చికిత్స అందేలా చూస్తాం..
అలాగే హైదరాబాద్లోని బీబీనగర్ లో ఉన్న ఏయిమ్స్లో అత్యాధునిక వైద్య సేవలు ఉన్నాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో 27వ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకుడు కల్పె చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఆరేళ్ల బుడతడు రోడ్డెక్కాడు.. “నాకు న్యాయం చేయండి” అంటూ పట్నాలో ధర్నా చేపట్టాడు.