నిజామాబాద్Minority School Admissions | ఎల్లారెడ్డి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Minority School Admissions | ఎల్లారెడ్డి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మహమ్మద్ షరీఫ్ తెలిపారు.

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Minority School Admissions | పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల (Telangana Minority Residential School)లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మహమ్మద్ షరీఫ్ తెలిపారు. నాన్ మైనారిటీ విభాగంలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు.

Minority School Admissions | 5వ తరగతిలో ప్రవేశాల కోసం..

అదేవిధంగా మైనారిటీ విభాగంలో 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మైనార్టీ విద్యార్థులు (Minority Students) అప్లయ్​ చేసుకోవచ్చన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఈనెల 7న లాటరీ పద్ధతిలో సీట్ల కేటాయింపు జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు. మరిన్ని వివరాలకు 9490863874, 9014630770 నంబర్లలో లేదా పని వేళల్లో పాఠశాలలో సంప్రదించాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Drunk Driving Cases | మూడు వారాలు.. 432 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు..: సీపీ సాయిచైతన్య

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Welfare Schemes | ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలి: షబ్బీర్ అలీ

అక్షరటుడే, కామారెడ్డి: Welfare Schemes | ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న...

FDI in Insurance | ఇన్సూరెన్స్ కంపెనీల్లో వందశాతం ఎఫ్​డీఐలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అక్షరటుడే, వెబ్​డెస్క్​: FDI in Insurance | బీమా రంగంలో కేంద్ర...

Modi Telangana Visit | తెలంగాణలో మోదీ పర్యటన పక్కా పొలిటికల్..: ఎంపీ అర్వింద్​

అక్షరటుడే, కామారెడ్డి: Modi Telangana Visit | తెలంగాణలో ప్రధాని మోదీ...

Public Governance Meeting | ప్రజలు, ప్రభుత్వానికి అధికారులు వారధిగా నిలవాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​

అక్షరటుడే, ఇందూరు: Public Governance Meeting | ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రజలు,...