Tag: Ellareddy News
Pocharam Village Development | పోచారం గ్రామ అభివృద్ధికి రూ.8 కోట్ల నిధులు..: ఎమ్మెల్యే మదన్ మోహన్
నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నామని ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు.
Yellareddy Government Hospital | వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: ఎమ్మెల్యే మదన్మోహన్
వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే మదన్మోహన్ పేర్కొన్నారు.
Manjeera River Deaths | మంజీరాలో గల్లంతైన తల్లీకూతుళ్లు మృతి..
మంజీరాలో గల్లంతైన తల్లీకూతుళ్ల ఘటన చివరకు విషాదాంతమైంది.
Manjeera River Missing | మంజీరాలో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో సహా తల్లి గల్లంతు
మెదక్ జిల్లాలోని మంజీరా నదిలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో గల్లంతైంది.
Singur Water Supply | సింగూరు నుంచి రోజు విడిచి రోజు నీటి సరఫరా
ఎల్నినో ప్రభావంతో సింగూరు జలాశయంలో నీటిమట్టం తగ్గుతున్న నేపథ్యంలో నీటి సరఫరాను రోజు విడిచి రోజు అందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
Seethakka Kamareddy Visit | రేపు కామారెడ్డి జిల్లాకు మంత్రి సీతక్క రాక
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క మంగళవారం కామారెడ్డి జిల్లాకు రానున్నారు.
Forest Officers Attack | అటవీ అధికారుల విధులకు ఆటంకం.. ఐదుగురు అరెస్ట్
అటవీ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Jukkal Bathukamma Celebrations | జుక్కల్లో బతుకమ్మ సంబరాలు.. విజేతలకు బహుమతులు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తుంది.
Cooperative Society Appointments | సహకార సంఘాల్లో ‘నామినేటెడ్’ నియామకాలు.. బాధ్యతలు స్వీకరించిన ఛైర్మన్లు
నిజామాబాద్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో నూతన పాలకవర్గాల నియామక ప్రక్రియ వేగం పుంజుకుంది.
BJP Vote Deletion | ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర : ఎమ్మెల్యే మదన్ మోహన్
బీజేపీ ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆరోపించారు. ఎల్లారెడ్డిలో మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు.
Kamareddy Home Guard | యువకులపై హోంగార్డు వివాదాస్పద వ్యాఖ్యలు..! సర్వత్రా విమర్శలు..
యువకులపై హోంగార్డు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Lakshmikantha Rao | ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు
నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు.