Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - జాతీయం

జాతీయం

EPFO Online Correction | పీఎఫ్ రికార్డుల్లో తప్పులున్నాయా? ఇంటి నుంచే అప్‌డేట్ మార్చుకోండిలా..

పీఎఫ్ (EPF) ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెద్ద ఉపశమనం అందించింది.

Shivam nagarani
Last updated: November 11, 2026, 6:12 pm 6:12 pm
Shivam nagarani
Share
EPFO Online Correction

అక్షరటుడే వెబ్‌డెస్క్: EPFO Online Correction | పీఎఫ్ (EPF) ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెద్ద ఉపశమనం అందించింది. పీఎఫ్ రికార్డుల్లో ఏదైనా వివరాలు తప్పుగా నమోదై ఉంటే, ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో సరిదిద్దుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు లేదా బ్యాంక్ అకౌంట్ వివరాల్లో పొరపాట్లు ఉంటే పీఎఫ్ క్లెయిమ్‌లు సబ్మిట్ చేయడం లేదా కేవైసీ అప్‌డేట్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ప్రతీ ఉద్యోగి తమ పీఎఫ్ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవడం ఎంతో ముఖ్యం.

EPFO Online Correction | కీలక వివరాలు ఇవే..

ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పోర్టల్‌లోని ‘జాయింట్ డిక్లరేషన్’ ఆప్షన్ ద్వారా పలు రకాల వివరాలను సులభంగా సవరించుకోవచ్చు. ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా భర్త పేరు, లింగం (Gender), మొబైల్ నెంబర్ , ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేయవచ్చు. వీటితో పాటు కంపెనీలో చేరిన తేదీ (Date of Joining), ఉద్యోగం మానేసిన తేదీ (Date of Exit) వంటి ముఖ్య వివరాలను కూడా ఆన్‌లైన్‌లో మార్చుకోవడానికి ఈపీఎఫ్ఓ అవకాశం కల్పిస్తోంది.

EPFO Online Correction | సరిచేసుకునే విధానం..

పీఎఫ్ రికార్డుల్లో వివరాలను అప్‌డేట్ చేయడం కోసం ముందుగా యూఏఎన్ (UAN) పోర్టల్‌లో లాగిన్ కావాలి. మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్ , క్యాప్చా నమోదు చేసి ‘సైన్ ఇన్’పై క్లిక్ చేయాలి. అనంతరం మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అయ్యాక, హోమ్‌పేజీలోని ‘మేనేజ్’ (Manage) విభాగంలో ‘జాయింట్ డిక్లరేషన్’ (Joint Declaration) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆపై మీ కంపెనీ పేరును సెలెక్ట్ చేసుకుని, సవరించాలనుకుంటున్న వివరాలను నమోదు చేసి ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి. మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని సబ్‌మిట్ చేస్తే వివరాలు అప్‌డేట్ అవుతాయి.

EPFO Online Correction | ఆన్‌లైన్ సేవ ప్రాముఖ్యత..

ఒక కంపెనీ రికార్డుల్లో వివరాలు ఒకలా, మరో కంపెనీలో ఇంకోలా ఉంటే పీఎఫ్ ఖాతా బదిలీ (Account Transfer) చేసుకోవడం , డబ్బులను క్లెయిమ్ చేయడం అసాధ్యంగా మారుతుంది. గతంలో వివరాలు మార్చాలంటే పీఎఫ్ కార్యాలయాలకు వెళ్లడం లేదా కంపెనీ యాజమాన్యాలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన ఆన్‌లైన్ జాయింట్ డిక్లరేషన్ విధానంతో ఎలాంటి ఆఫీసులకు వెళ్లకుండానే సులభంగా వివరాలు సరిదిద్దుకోవచ్చు.

ఇది కూడా చదవండి:  Stock Market Closing | లాభాలతో ముగిసిన సూచీలు

TAGGED:EPF Account ServicesEPF Account UpdateEPFO Joint DeclarationEPFO Online Correctionlatest newsPF Details CorrectionPF KYC UpdateProvident Fundtelugu newsUAN Portal
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Smart Classrooms in Schools Smart Classrooms in Schools | విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్
Next Article Hyderabad Water Supply Hyderabad Water Supply | తాగునీటి కొరత రాకుండా జలమండలి చర్యలు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

APNRTS Rescue Oman
ఆంధ్రప్రదేశ్​

APNRTS Rescue Oman| ఒమన్‌లో బాధితురాలికి బాబు భరోసా.. మే 7న స్వగ్రామానికి రానున్న షహ్నాజ్ !

By Shivam nagarani
Tamil Nadu Election Shock
జాతీయం

Tamil Nadu Election Shock | కొళత్తూరులో స్టాలిన్ ఢమాల్.. చెపాక్‌లో ఉదయనిధి పోరాటం!

By Shivam nagarani
Sharmistha Mukherjee
జాతీయం

Sharmistha Mukherjee | రాహుల్ గాంధీ పై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు..

By Shashi kiran Mottala
Government Exams Amendment 2026
జాతీయం

Government Exams Amendment 2026 | ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలకు ఇక చెక్: సవరణ చట్టం-2026కి రాష్ట్రపతి ఆమోదం..అధికారిక గెజిట్ విడుదల!

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.