Sourav Das Passport Row | సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్ వివాదంపై విదేశాంగ శాఖ వివరణ

పుట్టిన ప్రదేశంపై వివరణ కోరుతూ నోటీసులు.. ఏడు రోజుల గడువు

Naresh Chandan
ప్రతీకాత్మక చిత్రం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sourav Das Passport Row | కాకరోచ్ జనతా పార్టీ సహ వ్యవస్థాపకుడు సౌరవ్ దాస్ విదేశీ ప్రయాణం నిలిచిపోవడంపై కేంద్ర విదేశాంగ శాఖ (MEA) స్పందించింది. అందుకు గల కారణాలను వివరించింది. ఆయన పాస్‌పోర్ట్ Passport దరఖాస్తులో పొందుపరిచిన వివరాల్లో పొరపాట్లు ఉన్నట్లు వెల్లడించింది.

Sourav Das Passport Row | ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని..

పాస్‌పోర్ట్ Passport దరఖాస్తులో పేర్కొన్న పుట్టిన ప్రదేశానికి సంబంధించిన వివరాలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని చెన్నై పాస్‌పోర్ట్ కార్యాలయం సౌరవ్ దాస్‌కు నోటీసు జారీ చేసింది. ఆయన నుంచి స్పందన వచ్చే వరకు పాస్‌పోర్ట్‌ను వినియోగించవద్దని అధికారులు సూచించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *