అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sourav Das Passport Row | కాకరోచ్ జనతా పార్టీ సహ వ్యవస్థాపకుడు సౌరవ్ దాస్ విదేశీ ప్రయాణం నిలిచిపోవడంపై కేంద్ర విదేశాంగ శాఖ (MEA) స్పందించింది. అందుకు గల కారణాలను వివరించింది. ఆయన పాస్‌పోర్ట్ Passport దరఖాస్తులో పొందుపరిచిన వివరాల్లో పొరపాట్లు ఉన్నట్లు వెల్లడించింది.
Sourav Das Passport Row | ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని..
పాస్‌పోర్ట్ Passport దరఖాస్తులో పేర్కొన్న పుట్టిన ప్రదేశానికి సంబంధించిన వివరాలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని చెన్నై పాస్‌పోర్ట్ కార్యాలయం సౌరవ్ దాస్‌కు నోటీసు జారీ చేసింది. ఆయన నుంచి స్పందన వచ్చే వరకు పాస్‌పోర్ట్‌ను వినియోగించవద్దని అధికారులు సూచించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..