క్రైంLorry Accident | లారీ ఢీకొని తాపీ మేస్త్రి మృతి

Lorry Accident | లారీ ఢీకొని తాపీ మేస్త్రి మృతి

లారీ ఢీకొని తాపీ మేస్త్రి మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Lorry Accident | లారీ ఢీకొని తాపీ మేస్త్రి మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో (nizamabad City) మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

Lorry Accident | పని ముగించుకుని ఇంటికి వస్తుండగా..

పోలీసులు(Nizamabad police) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని హస్మీ కాలానికి చెందిన షేక్ షాకీర్ మేస్త్రి పని చేస్తుంటాడు. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం బోర్గాం(కే) గ్రామంలో మేస్త్రి పని పూర్తయిన అనంతరం మధ్యాహ్నం తిరిగి వస్తుండగా గూపన్​పల్లి క్రాసింగ్ (goopanpally crossing) వద్ద వేగంగా అజాగ్రత్తగా వస్తున్న లారీ షేక్ షాకీర్ బైక్​ను ఢీకొంది. ఈ ఘటనలో షాకీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి షబ్బీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రూరల్ టౌన్​ ఎస్సై సీహెచ్​ శ్రీనివాస్​ లారీని సీజ్ చేసి డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మృతుడికి ఇంకా పెళ్లి కాలేదు.

ఇది కూడా చదవండి: Tanuja Murder సి ase| ఐపీఎస్ భార్య హత్య కేసు.. పనిమనుషుల విషయంలో పోలీసుల కీలక హెచ్చరిక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Indalwai Checkpost Inspection | ఇందల్వాయి చెక్​పోస్ట్​ వద్ద సీపీ సాయిచైతన్య ఆకస్మిక తనిఖీలు..

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Indalwai Checkpost Inspection | పశువుల అక్రమ...

Illegal Cattle Transport | పశువుల అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు..

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Illegal Cattle Transport | పశువుల అక్రమ...

Bandi Bhagirath Case | బండి భగీరథ్ అరెస్ట్​ తప్పదా.. నోటీసులు జారీ చేసిన పోలీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Bhagirath Case | కేంద్ర మంత్రి...

Paddy Transportation Process | ధాన్యం తరలించే ప్రక్రియను వేగవంతం చేయండి : కలెక్టర్​ ఇలా త్రిపాఠి

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Paddy Transportation Process | కొనుగోలు కేంద్రాల...