Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - జాతీయం

జాతీయం

EPFO WhatsApp | పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో వాట్సాప్ ద్వారా సేవలు!

Balla Sandeep Kumar
Last updated: May 20, 2026, 1:07 pm 1:07 pm
Balla Sandeep Kumar
Share
EPFO WhatsApp

అక్షరటుడే, వెబ్​డెస్క్​: EPFO WhatsApp | ప్రస్తుతం ఉమాంగ్ యాప్, ఈపీఎఫ్‌వో వెబ్ సైట్ (EPFO Website) ద్వారా పీఎఫ్ ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆన్‌లైన్ పోర్టల్ సరిగా పనిచేయకపోవడం, క్లెయిమ్‌లు రిజెక్ట్ అవుతుండడంతో ఖాతాదారులు విసిగిపోతున్నారు.

ఈపీఎఫ్‌వో ఆఫీసుల చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నారు. దీనిపై భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఏడాది కాలంలో ప్రభుత్వ శాఖలన్నింటిలో అత్యధికంగా ఫిర్యాదులు వచ్చింది కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పైనే కావడం గమనార్హం.

EPFO WhatsApp | సమస్య పరిష్కారానికి చర్యలు..

ఫిర్యాదులు పెరిగిపోతున్న నేపథ్యంలో సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చర్యలు చేపట్టింది. వాట్సాప్ వేదికగా ఇకపై పీఎఫ్ సేవలు (PF Services) అందించేందుకు ఏఐ ఆధారిత చాట్‌బాట్ సేవలను అందుబాటులోకి తేవడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే ఇకపై ఉద్యోగులు వాట్సాప్ ద్వారానే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవడం వంటి సేవలను పొందవచ్చు. ఈ చాట్ బాట్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రకటించింది. ప్రభుత్వ సేవల డిజిటలైజేషన్‌లో ఇదొక విప్లవాత్మక మార్పుగా నిలుస్తుందని భావిస్తున్నారు.

EPFO WhatsApp | ఎలా వినియోగించాలంటే..

యూఏఎన్‌తో లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి ఈపీఎఫ్‌వో తీసుకొస్తున్న ఏఐ చాట్‌బాట్ నంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ చేయాలి.ఆ తర్వాత ఈపీఎఫ్‌వో మీ మొబైల్ నెంబర్‌ను ధ్రువీకరించిన అనంతరం మెనూ ఆప్షన్ వస్తుంది.
అందులో భాషను ఎంపిక చేసుకోవాలి. ఇంగ్లిష్, హిందీలోనే కాకుండా ప్రాంతీయ భాషలలో కూడా సేవలు అందనున్నాయి.
తర్వాత బ్యాలెన్స్ చెకింగ్, గత 5 కాంట్రిబ్యూషన్స్, ఈపీఎఫ్‌వో క్లెయిమ్స్ స్టేటస్, కంప్లైంట్ వంటి ఆప్షన్లుంటాయి. వాటిలో కావాల్సిన ఆప్షన్ ఎంచుకుని సేవలు పొందవచ్చు. ఆధార్ అథెంటికేషన్ పూర్తికాని వారికి లేదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ లింక్ కాని బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికి కూడా ఈ చాట్‌బాట్ ద్వారా నేరుగా గైడెన్స్, అలర్ట్స్ అందుతాయి.

ఇది కూడా చదవండి..: Ladakh Tour Package | లడాఖ్ అందాలను చూసొద్దామా..

TAGGED:AI servicesdigital IndiaEPFO WebsiteEPFO WhatsAppgovernment servicesPF accountPF ServicesProvident Fund
ByBalla Sandeep Kumar
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Suniel Narang Resignation Suniel Narang Resignation| ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ హఠాత్ రాజీనామా
Next Article Labor Codes Labor Codes | లేబర్​ కోడ్​ల​ అమలును తక్షణమే నిలిపేయాలి
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Raghav Chadha
జాతీయం

Raghav Chadha | బీజేపీ కార్యాలయంలో రాఘవ్ చడ్డా.. నితిన్ నబీన్‌తో కీలక భేటీ!

By Srinivas Kolluri
Unnao Rape Case
జాతీయం

Unnao Rape Case| కుల్దీప్ సింగ్ సెంగార్ శిక్షపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

By Shivam nagarani
Exit Polls
జాతీయం

Exit Polls | ఎగ్జిట్ పోల్స్.. వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ, తమిళనాడులో డీఎంకే హవా!

By Balla Sandeep Kumar
West Bengal Polling 2
జాతీయం

West Bengal Polling 2 | బెంగాల్​లో రెండో విడత పోలింగ్​ ప్రారంభం

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.