లైఫ్​ స్టైల్​

Lasted లైఫ్​ స్టైల్​

Biocon Biosimilar Launch | బయోకాన్ బిగ్ డీల్.. క్యాన్సర్ డ్రగ్ ‘పెబ్రిల్‌జో’ లాంచ్‌కు తేదీలు ఖరారు

ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ 'బయోకాన్ లిమిటెడ్' స్టాక్ ఎక్స్చేంజ్‌లకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది.

Advanced PET CT Scanner | క్యాన్సర్ సంరక్షణలో మరో మైలురాయి.. కొత్త PET/CT టెక్నాలజీ లభ్యం

హైదరాబాద్‌లోని సిటిజెన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ , అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) వైద్య సేవల్లో మరొక కీలక ముందడుగు వేశాయి.

HPV Vaccine for Girls | WHO కీలక నిర్ణయం.. 4 నుండి 8 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్

మహిళల ప్రాణాలను తీస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సిర్వికల్ క్యాన్సర్) మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిపుణులు అత్యంత కీలకమైన సిఫార్సులు చేశారు.

Engili Pula Bathukamma | తెలంగాణలో పూల పండుగ షురూ.. మొదటి రోజుఎంగిలిపూల బతుకమ్మ.. విశిష్టత ఇదే

తెలంగాణ విశిష్ట సంస్కృతి, ప్రకృతి ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ సంబురాలు అక్టోబర్ 10 వ తేదీన  వైభవంగా ప్రారంభం కానున్నాయి.

Dussehra Holidays 2026 | అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు.. పిల్లల మైండ్‌ సెట్‌ను ఇలా రీఫ్రెష్ చేద్దామా..

రోజూ పొద్దున్నే లేచి ఆతురుతగా బడికి పరుగెత్తడం, పుస్తకాల మోత, హోమ్‌వర్కుల ఒత్తిడి, పరీక్షల టెన్షన్‌తో గడిపిన చిన్నారులకు రీఛార్జ్ అయ్యే అవకాశం వచ్చేసింది.

Bathukamma 2026 | తెలంగాణ సంస్కృతికి ప్రతీక ‘బతుకమ్మ’.. తొమ్మిది రోజుల పండుగ విశేషాలివే..!

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వెనుక అద్భుతమైన చారిత్రక నేపథ్యం ఉంది.

Mahalaya Amavasya 2026 | మహాలయ అమావాస్య రోజు ఇలా చేస్తే చాలు.. పితృదేవతల ఆశీస్సులు మీ సొంతం..

హిందూ ధర్మంలో పూర్వీకులను స్మరించుకుని, వారి రుణాలు తీర్చే పవిత్ర కాలమే పితృపక్షం.

NMC Medical Advertising Rules | వైద్య రంగంలో వ్యాపార ప్రకటనలకు చెక్.. ఎన్ఎంసీ సంచలన మార్గదర్శకాలు

వైద్య రంగాన్ని పట్టిపీడిస్తున్న వ్యాపారాత్మక ధోరణులకు, ఆసుపత్రుల పేరిట జరిగే దగాకోరు ప్రచారాలకు చెక్ పెట్టేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.