జాతీయం
Delimitation Bill in Lok Sabha | భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే మెగా కసరత్తు.. లోక్‌సభ, అసెంబ్లీ సీట్లలో 50 శాతం పెంపు! మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్రం కీలక ‘డీలిమిటేషన్ బిల్లు’!
2029 ఎన్నికల నాటికే 33% మహిళా రిజర్వేషన్లను అమలులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.
Lasted జాతీయం
Agniveer Recruitment | అగ్నిపథ్‌లో కీలక మార్పులు.. సైన్యంలో శాశ్వత ఉద్యోగాల కోటాను పెంచనున్న ఆర్మీ!
అగ్నిపథ్ పథకం ద్వారా దేశ రక్షణలో భాగస్వాములైన అగ్నివీరులకు శుభవార్త.
Mumbai Pune Railway | ముంబై–పుణె రైల్వే ట్రాక్‌పై విరిగిపడ్డ కొండచరియలు
మహారాష్ట్రలో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ముంబై–పుణే రైల్వే మార్గాన్ని అధికారులు మూసివేశారు.
Madhya Pradesh Waqf Board | వక్ఫ్ బోర్డులో హిందువులకు చోటు.. మధ్యప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం
మధ్యప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు నిర్వహణలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
Modi Foreign Tour | విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆయన 6 రోజులు పర్యటించనున్నారు.
Ayodhya Temple Theft | అయోధ్య ఆలయంలో చోరీపై ఉద్దవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
అయోధ్యలోని రామ మందిరం నుంచి విరాళాల చోరీపై శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ థాకరే బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ram Mandir Trust | అయోధ్య ట్రస్ట్‌లో కీలక పరిణామాలు.. రాజీనామాలపై రేపు భేటీ
రామమందిర విరాళాల చోరీ ఘటన నేపథ్యంలో ట్రస్ట్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.
Modi Semiconductor Hub | సెమీకండక్టర్ రంగంలో గ్రామీణ యువతుల సత్తా.. ప్రధాని మోదీ ప్రశంసలు
గుజరాత్‌లోని సనంద్‌లో 'CG సెమీ' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (OSAT) కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రారంభించారు.
Meta IT Notice | చిన్నారుల అశ్లీల వీడియోలు.. మెటాకు నోటీసులు జారీ చేసిన కేంద్రం
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ ప్రచారమవుతోందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.