నిజామాబాద్
Nizamabad Community Kitchen | సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం శరవేగంగా ఏర్పాట్లు..: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి
నిజామాబాద్ జిల్లాలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నారు.
Lasted నిజామాబాద్
CCTNS 2.0 Training | సాంకేతికతతోనే సేవలు వేగం: ఎస్పీ రాజేష్ చంద్ర
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి వేగంగా, పారదర్శకంగా న్యాయం అందించాలంటే సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాల్సిందేనని ఎస్పీ రాజేష్ చంద్ర స్పష్టం చేశారు.
Kamareddy Municipality Scam | కామారెడ్డి మున్సిపాలిటీ బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు.. కౌన్సిలర్ల ఫిర్యాదు
కామారెడ్డి మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపులో భారీ అక్రమాలు జరుగుతున్నాయని కౌన్సిలర్లు ఆరోపించారు.
Illegal Clinics Nizamabad | అనుమతి లేని క్లినిక్‌లపై వైద్యశాఖ దాడులు.. నాలుగు దవాఖానాలు సీజ్
అనుమతిలేని క్లినిక్‌లపై జిల్లా వైద్యశాఖ కొరడా ఝులిపించింది.
Bodhan Encroachment Removal | బోధన్ పట్టణంలో రోడ్లపై ఆక్రమణల తొలగింపు
బోధన్ పట్టణంలో రోడ్లను ఆక్రమించి నిర్వహిస్తున్న దుకాణాలను అధికారులు తొలగించారు.
Bheemgal Political Row | ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి కనీస బాధ్యత మరిచారు..: ముత్యాల సునీల్‌రెడ్డి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జీ సునీల్‌కుమార్ విమర్శలు చేశారు. భీమ్‌గల్ అభివృద్ధికి ఆయన అడ్డంకిగా మారారన్నారు.
Youth Suicide Case | వేధింపులతో యువకుడి ఆత్మహత్య..
ప్రేమించిన బాలిక తరపు వారి వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
MeeSeva Irregularities | ‘మీసేవ’లలో అక్రమాలు.. రంగంలోకి దిగిన విజిలెన్స్ బృందాలు..
మీసేవ కేంద్రాల్లో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు.
Nizamabad Jail Warder | జైలు వార్డర్ క్రిమినల్ ప్లాన్.. డబ్బు కోసం ఏకంగా ఖైదీతో బేరసారాలు..
నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైలులో వార్డర్ అడ్డదారి తొక్కాడు. చోరీ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తితో చేతులు కలిపి అడ్డంగా దొరికిపోయాడు.