నిజామాబాద్
Fake Death Certificate | కామారెడ్డిలో కలకలం.. బతికున్న మహిళకు డెత్ సర్టిఫికెట్.. ఏకంగా ఇల్లు రిజిస్ట్రేషన్..
కామారెడ్డిలో నకిలీ డెత్ సర్టిఫికెట్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.
Lasted నిజామాబాద్
Tahsildar Suspension | అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్.. తహశీల్దార్‌పై వేటు
నందిపేట తహశీల్దార్ సంతోష్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
Bheemgal Political Dispute | ప్రజల్లో ఉనికి కోసమే ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి దీక్షలు: నగేష్ రెడ్డి
ప్రజల్లో తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రశాంత్ రెడ్డి నిరాహార దీక్ష చేశాడని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆరోపించారు.
Jagannath Rath Yatra | ఆర్మూర్‌లో భక్తిశ్రద్ధలతో జగన్నాథ యాత్ర..
ఆర్మూర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో గురువారం జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
Leopard Killing Arrest | చిరుతను హతమార్చిన ఇద్దరి అరెస్ట్: సీపీ సాయిచైతన్య
చిరుతను హతమార్చిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Kamareddy SI Transfers | కామారెడ్డి జిల్లాలో ఎస్సైల బదిలీలు.. కీలక స్టేషన్లలో అధికారుల మార్పు..
కామారెడ్డి జిల్లా పోలీసు శాఖలో బదిలీలు చోటుచేసుకున్నాయి.
Telangana University Registrar | తెయూలో హైడ్రామా..: రిజిస్ట్రార్ రాజీనామా.. ఆమోదించని వైస్ ఛాన్స్లర్
తెలంగాణ యూనివర్సిటీలో కొన్ని నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు, పరిపాలనా పరమైన లోపాలు ఒక్కసారిగా బద్దలయ్యాయి.
Indur Ranabheri Protest | ‘ఇందూరు రణభేరి’ ధర్నాను విజయవంతం చేయండి
బీజేపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ,బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి కోరారు.
CCTNS 2.0 Training | సాంకేతికతతోనే సేవలు వేగం: ఎస్పీ రాజేష్ చంద్ర
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి వేగంగా, పారదర్శకంగా న్యాయం అందించాలంటే సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాల్సిందేనని ఎస్పీ రాజేష్ చంద్ర స్పష్టం చేశారు.