నిజామాబాద్
Balkonda Police Allegations | బాల్కొండ పోలీసులు తీరు మార్చుకోవాలి : ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో టీస్టాల్ యజమాని ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Lasted నిజామాబాద్
POCSO Case Nizamabad | బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడికి 12 ఏళ్ల జైలుశిక్ష
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి న్యాయస్థానం పన్నెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
Nizamabad GGH | నిజామాబాద్ జీజీహెచ్‌లో త్వరలో సూపర్ స్పెషాలిటీ సేవలు
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో సూపర్ స్పెషాలిటీ సేవలను ప్రారంభిస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.
Telangana University Recruitment | తెయూలో నియామకాలపై ‘ఎస్టీ కమిషన్’ సీరియస్.. అధికారులకు నోటీసులు
తెలంగాణ యూనివర్సిటీలో గతంలో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల వ్యవహారం తాజాగా మళ్లీ చర్చల్లోకి వచ్చింది.
Tractor Accident | సదాశివనగర్‌లో ఘోరం.. ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి
ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో మృతి చెందాడు.
Mega Job Mela | ఎమ్మెల్యే ధన్పాల్ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా
నగరంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.
Hanuman Farm Substation | ప్రారంభానికి సిద్ధమైన హనుమాన్ ఫాం విద్యుత్ ఉపకేంద్రం
హనుమాన్ ఫాం గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది.
Police Prajavani | పోలీస్ ప్రజావాణికి 30 ఫిర్యాదులు
నిజామాబాద్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 30 ఫిర్యాదులు అందాయి.
Prajavani Complaints | ప్రజావాణిలో ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులకు సూచించారు.