Hamza Burhan Killed | పుల్వామా దాడుల కీలక సూత్రధారి హమ్జా బుర్హాన్ దారుణ హత్యకు గురయ్యాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ముజఫరాబాద్‌లో పుల్వామా ఉగ్రదాడి కీలక సూత్రధారి హమ్జా బుర్హాన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
Hamza Burhan Killed | అల్-బదర్’లో చేరి కమాండర్‌గా
పుల్వామాకు చెందిన బుర్హాన్ 2017లో ఉన్నత విద్య పేరుతో పాకిస్థాన్‌కు వెళ్లి, అక్కడ నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘అల్-బదర్’లో చేరి కమాండర్‌గా ఎదిగాడు.
ఇతడి ఉగ్రవాద కార్యకలాపాలను గుర్తిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2022లోనే ఇతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. రక్తపు దారిలో వెళ్లి హింసను ప్రేరేపిస్తూ.. చివరికి రక్తపు మడుగులోనే కన్ను మూశాడు.
Hyderabad company EV subsidy | ప్రధాని మోడీ పిలుపునకు హైదరాబాద్…


