India Women Victory | పాక్‌పై భారత్ ఘన విజయం – ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో బోణీ

దీప్తీ శర్మ అద్భుత ప్రదర్శనతో 5 వికెట్లు తీసి పాకిస్తాన్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. అలాగే శ్రీచరణి 3 వికెట్లు సాధించి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: India Women Victory | ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో India Women’s Cricket Team పాకిస్తాన్‌పై అద్భుత విజయం సాధించింది. 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో Pakistan Women’s Cricket Team 106 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 64 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.

India Women Victory | దీప్తీ శర్మ అద్భుత ప్రదర్శన

భారత బౌలింగ్ విభాగంలో దీప్తీ శర్మ అద్భుత ప్రదర్శనతో 5 వికెట్లు తీసి పాకిస్తాన్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. అలాగే శ్రీచరణి 3 వికెట్లు సాధించి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు.

ఈ విజయంతో భారత్ వరల్డ్ కప్‌లో విజయ శుభారంభం చేసింది. తదుపరి మ్యాచ్‌లో భారత్ ఈ నెల 17న నెదర్లాండ్స్‌తో తలపడనుంది.

Telangana Education Budget | కుర్చీలు మారినా.. క్లాస్​రూం తలరాత మారలే: బడ్జెట్​లో విద్యకు​ కేటాయింపులపై ప్రొఫెసర్ ఎంఏ​ మాలిక్​ విమర్శ

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *