Inter Supplementary Results | ఇంటర్​ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఇంటర్​ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. దాదాపు 3.80 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Inter Supplementary Results | ఇంటర్​ సప్లిమెంటరీ ఫలితాలు (Supplementary Results) విడుదల అయ్యాయి. ఫస్టియర్​, సెకండియర్​ విద్యార్థుల ఫలితాలను అధికారులు రిలీజ్​ చేశారు.

Inter Supplementary Results | 3.80 లక్షల మంది విద్యార్థులు

ఇంటర్​ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షలు (Supplementary Exams) గత నెలలో జరిగాయి. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతో పాటు ఇంప్రూవ్​మెంట్​ కోసం ఫస్టియర్​ విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు. మొత్తం దాదాపు 3.80 లక్షల మంది సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. వీటికి సంబంధించిన ఫలితాలను అధికారులు గురువారం ఉదయం 11:30 గంటలకు విడుదల చేశారు. https://results.cgg.gov.in/ipaseTgbieResultsLive2026.do వెబ్​సైట్​లో ఫలితాలు చెక్​చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి..: Andhra Liquor Scam | తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *