Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - జాతీయం

జాతీయం

LPG Gas Prices | మరోసారి పెరిగిన గ్యాస్ ధరలు.. నేటి నుంచే కొత్త రేట్లు అమలు

తాజా ధరల పెంపుతో గృహ వినియోగదారుల నెలవారీ ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Naresh Chandan
Last updated: June 7, 2026, 7:30 am 7:30 am
Naresh Chandan
Share
LPG Gas Prices | మరోసారి పెరిగిన గ్యాస్ ధరలు.. నేటి నుంచే కొత్త రేట్లు అమలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: LPG Gas Prices | దేశవ్యాప్తంగా గృహ వినియోగ ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్‌పై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.29 మేర ధరను పెంచాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.

LPG Gas Prices | రెండోసారి

తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.913 నుంచి రూ.942కు చేరుకుంది. అలాగే హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.965 నుంచి రూ.994కు పెరిగింది.

గత మూడు నెలల వ్యవధిలో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. వరుస ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడనుంది.

అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ముడి చమురు ధరల మార్పులు, దిగుమతి వ్యయాల ప్రభావంతో ఈ ధరల సవరణ జరిగినట్లు తెలుస్తోంది. తాజా ధరల పెంపుతో గృహ వినియోగదారుల నెలవారీ ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Varalakshmi Controversial Comments | మగాడు కేవలం ‘స్పేర్ పార్ట్’ మాత్రమేనా?…

TAGGED:delhi lpg priceDomestic LPG Cylindergas cylinder price hikeHyderabad LPG PriceIndia LPG NewsLPG Cylinder UpdateLPG Gas PricesLPG Rate Increase
ByNaresh Chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article June 07 Horoscope June 07 Horoscope | అరుదైన యోగాల కలయిక.. ఈ రాశుల వారికి అన్ని శుభ ఫలితాలే!
Next Article June 07 Gold Prices June 07 Gold Prices | పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Voter List Revision
జాతీయం

Voter List Revision| మూడో దశ ఎస్‌ఐఆర్‌ షురూ.. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో ఓటర్ల వివరాల ధృవీకరణ

By Shivam nagarani
Karnataka Betting
జాతీయం

Karnataka Betting | రూ. 500 బెట్టింగ్ వ్యవహారం.. కర్ణాటక హోంమంత్రిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం!

By Shivam nagarani
Bengal Cabinet Dissolved
జాతీయం

Bengal Cabinet Dissolved | బెంగాల్​ మంత్రివర్గాన్ని రద్దు చేసిన గవర్నర్​

By Srinivas Kolluri
Gold Price Today
Uncategorizedజాతీయం

Gold Price Today | స్థిరంగా పసిడి.. స్వల్పంగా తగ్గిన వెండి!

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.