Navaratri Celebrations | ఫ్రెండ్స్​యూత్​ లహరి దేవిమాత మండపంలో భక్తిశ్రద్ధలతో యజ్ఞం

నిజామాబాద్​ నగరంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Navaratri Celebrations | నగరంలో(Nizamabad) శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. శనివారం అమ్మవారు లక్ష్మీదేవి రూపంలో దర్శనమిచ్చారు.

Navaratri Celebrations | గౌతమ్​నగర్​లో..

నగరంలోని గౌతమ్ నగర్​లో ఫ్రెండ్స్ యూత్ లహరి దేవి మాత మండపంలో శనివారం యజ్క్షం నిర్వహించారు. మండపంలో హరి ఓం పంతులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.  సాయంత్ర వేళ మండపంలో పూజలు నిర్వహించారు.  కాలనీవాసులు నరహరి, గడీల చంద్రశేఖర్, కిషోర్, వినోద్, శివ, మహేష్, రాకేష్, రాము, ప్రశాంత్, బన్నీ, శ్రీకాంత్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: భారత్‌కు బిగ్ రిలీఫ్.. టారిఫ్‌లపై ట్రంప్ కీలక నిర్ణయం! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *