Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - బిజినెస్​

బిజినెస్​

Paytm Share Price | ఎండీఆర్ చార్జీల జోష్.. పరుగులు తీసిన పేటీఎం షేర్లు!

ప్రముఖ పేమెంట్ అగ్రిగేటర్ పేటీఎం షేర్లు దూసుకు వెళ్లాయి. సోమవారం సుమారు పది శాతం పెరిగాయి.

Srinivas Kolluri
Last updated: August 10, 2026, 4:02 pm 4:02 pm
Srinivas Kolluri
Share
Paytm Share Price

అక్షరటుడే, వెబ్​డెస్క్: Paytm Share Price | ఇటీవల కేంద్ర ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ చార్జీలు విధించేందుకు ఉద్దేశించిన బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చార్జీలు 2027-28 ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఎండీఆర్ చార్జీలు పేటీఎంకు పాజిటివ్ గా మారనున్నాయి. ఈ చార్జీలు అమలులోకి వస్తే పేటీఎం నికర పేమెంట్ మార్జిన్లు 3 నుంచి 4 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

Paytm Share Price | భారీగా పెరిగిన షేరు..

ఎండీఆర్ చార్జీలు (MDR Charges) అమలులోకి వచ్చే అవకాశాలు ఉండడంతో పేటీఎం షేర్లు పరుగులు తీస్తున్నాయి. సోమవారం ఉదయం రూ. 1,445 వద్ద ట్రేడింగ్ ప్రారంభమవగా.. కొద్ది సేపటికే పైకి దూసుకెళ్లింది. ఇంట్రాడేలో సుమారు పదిన్నర పది శాతానికిపైగా లాభపడింది. సోమవారం 10 శాతం లాభంతో రూ. 1,584.95 వద్ద స్థిరపడింది. షేరు ధర పెరుగుదలకు బ్రేకరేజీ సంస్థలు ఇచ్చిన భారీ టార్గెట్లూ కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Paytm Share Price | ఇప్పటికీ లిస్టింగ్ ధరకు దూరంగానే..

పేటీఎం షేర్లు 2021 జూలైలో స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ. 2,150. కాగా భారీ డిస్కౌంట్ తో రూ. 1,950 వద్ద ప్రారంభమైన కంపెనీ.. ఏనాడూ లిస్టింగ్ ప్రైస్‌ను చేరుకోలేదు. 2024 ఫిబ్రవరిలో రూ. 341 కి పడిపోయింది. అప్పటినుంచి క్రమంగా కోలుకుంటూ పైకి ఎగబాకుతోంది.

ఇది కూడా చదవండి..: Iran Oil Tanker Attack | చమురు ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. హర్మూజ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు

TAGGED:Fintech StocksMDR ChargesPaytm newsPaytm Share PricePaytm SharesPaytm Stockstock market newsUPI Transactions
Srinivas Kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Iran Oil Tanker Attack Iran Oil Tanker Attack | చమురు ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. హర్మూజ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు
Next Article CV Anand Warning CV Anand Warning | ఎవరా నలుగురు IPS లు.. వారి బదిలీ ఖాయమేనా..!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

May 29 Gold Rates
బిజినెస్​

May 29 Gold Rates | లక్ష్మీవారం తీపి కబురు.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు!

By Naresh Chandan
June 07 Gold Prices
బిజినెస్​

June 07 Gold Prices | పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

By Naresh Chandan
July 26 Gold Prices
బిజినెస్​

July 26 Gold Prices | తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి!

By Naresh Chandan
Indian Stock Market
బిజినెస్​

Indian Stock Market | నష్టాల్లో దేశీయ మార్కెట్లు

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.