Tag: food safety violations

Hotel Food Safety | హోటళ్లలో భోజనం చేస్తున్నారా.. రోగాలు కొనితెచ్చుకున్నట్లే..!

ఉమ్మడి జిల్లాలో పలు హోటళ్లు, జాతీయ రహదారుల పక్కన ఉన్న దాబాల్లో భోజనం, ఇతర పదార్థాల నాణ్యతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.