Tag: Hyderabad Traffic News

Lakdikapul One Way | లక్డీకాపూల్‌లో వన్‌-వే అమలుకు కసరత్తు

లక్డీకాపూల్​లో వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు కొత్తగా వన్‌-వే విధానం అమలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

Shamshabad Road Accident | డీసీఎంను ఢీకొన్న బైక్​.. తండ్రి మృతి, కూతురికి తీవ్రగాయాలు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Hyderabad Car Accident | హైదరాబాద్​లో కారు బీభత్సం

కంచన్‌బాగ్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. డివైడర్​ను ఢీకొని రోడ్డు కిందకు పడిపోయింది.

Hyderabad Metro Common Pass | మెట్రోలో ప్రయాణించిన డిప్యూటీ సీఎం, మంత్రులు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్​, వివేక్​ వెంకటస్వామి, అజారుద్దీన్​ శనివారం మెట్రో రైలులో ప్రయాణించారు.

KBR Park Traffic Restrictions | నగరవాసులకు అలర్ట్​.. రేపు కేబీఆర్​ పార్క్​ పరిసరాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు

హైదరాబాద్​ నగరంలోని కేబీఆర్​ పార్క్​ పరిసరాల్లో ఆదివారం ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.