Tag: hyderabad water board

Water Wastage | తాగునీటితో ఫ్లోర్​ క్లీనింగ్​.. రూ.20 వేల జరిమానా

తాగునీటిని వృథా చేసిన ఓ సంస్థకు జలమండలి అధికారులు రూ.20 వేల జరిమానా విధించారు.

Green Water Tankers | నీటి ఎద్దడి నివారణకు చర్యలు.. గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలు ప్రారంభం

హైదరాబాద్​ నగరంలో గ్రీన్​ వాటర్​ ట్యాంక్​ సేవలను జలమండలి అధికారులు ప్రారంభించారు.

Green Water Tankers | జలమండలి కీలక నిర్ణయం.. ఎల్లుండి నుంచి శుద్ధి చేసిన నీటి సరఫరా

నగరంలో నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని జలమండలి ఎండీ అశోక్​ రెడ్డి ఆదేశించారు.

Treated Water Usage | శుద్ధి చేసిన నీటి వినియోగానికి ప్రాధాన్యం: జలమండలి ఎండీ

తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గించేందుకు శుద్ధి చేసిన నీటి వినియోగానికి ప్రాధాన్యం ఇస్తామని జలమండలి ఎండీ తెలిపారు.

Private STP Registration | ప్రైవేట్ ఎస్టీపీల నమోదుకు అక్టోబర్ 25 వరకు గడువు

అన్ని ప్రైవేట్ సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల యాజమాన్యాలు అక్టోబర్ 25వ తేదీలోగా నమోదు చేసుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచించారు.

Drinking Water Wastage | తాగునీరు వృథా.. పబ్​కు రూ.20 వేల ఫైన్​

తాగునీరు వృథా చేసిన పబ్​కు జలమండలి అధికారులు రూ.20 వేల జరిమానా వేశారు.

Illegal Water Motors | నల్లాలకు మోటార్లు పెట్టిన వారిపై చర్యలు

నల్లాలకు అక్రమంగా మోటార్లు పెడుతున్న వారిపై జలమండలి అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు.

Water Bill Update Scam | వాటర్ బిల్ అప్‌డేట్ పేరుతో సైబర్​ మోసాలు

వాటర్​ బిల్​ అప్​డేట్ పేరుతో ప్రజల ఖాతాలను సైబర్​ నేరగాళ్లు ఖాళీ చేస్తున్నారు.

Drinking Water Wastage | తాగునీటి వృథా.. ఐదుగురికి జరిమానా

తాగునీరు వృథా చేసిన ఐదుగురికి జలమండలి అధికారులు జరిమానా వేశారు.

Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలర్ట్​.. తాగునీటి సరఫరాలో అంతరాయం

హైదరబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుంది.

Water Wastage Fine | రోడ్డుపైకి సంపు నీరు విడుదల.. రూ.15 వేల జరిమానా

సంపు నీటిని రోడ్డుపైకి వదిలి మురుగు నీరు నిలవడానికి కారణమైన సంస్థకు జలమండలి అధికారులు రూ.15 వేల ఫైన్​ వేశారు.

Hyderabad Water Supply | నల్లాలకు మోటార్లు పెడితే కఠిన చర్యలు : జలమండలి

నల్లాలకు మోటార్లు పెట్టే వారిపై జలమండలి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.