Tag: India vs Sri Lanka

India vs Sri Lanka | సెమీస్​లో భారత్​ ఘన విజయం.. పసిడి కోసం పాక్​తో పోరు

ఆసియా క్రీడల్లో భాగంగా సెమీస్​లో శ్రీలంకను ఓడించిన భారత క్రికెట్ జట్టు ఫైనల్​లోకి అడుగు పెట్టింది.

India vs Sri Lanka | హాఫ్​ సెంచరీతో రాణించిన ఇషాన్​.. శ్రీలంక టార్గెట్​ 170

శ్రీలంకతో జరుగుతున్న సెమీ ఫైనల్​లో భారత జట్టు 169 పరుగులు చేసింది.

Asian Games Final | పసిడి పోరు.. భారత మహిళల జట్టు భారీ స్కోర్​

ఆసియా కప్​ ఫైనల్​లో భారత మహిళల జట్టు భారీ స్కోర్​ చేసింది. శ్రీలంక ముందు 217 పరుగుల లక్ష్యం ఉంచింది.

Rishabh Pant Injury | రేపు రిషబ్​ పంత్ ఆడతాడా.. గాయంపై కీలక అప్​డేట్​

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్​లో భారత బ్యాట్స్​మన్​ రిషబ్​ పంత్​ గాయంతో మైదానాన్ని వీడాడు. రెండో రోజు అతడు బ్యాటింగ్ చేస్తాడని కోచ్​ తెలిపారు.

IND vs SL 2nd Test | ఇండియా – శ్రీలంక రెండో టెస్ట్.. అద్భుత సెంచరీతో చెలరేగిన దేవదత్ పడిక్కల్

భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న సిరీస్‌లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఆరంభంలోనే రెండు వికెట్లు పడినా.. పడిక్కల్​ సెంచరీతో రాణించాడు.

Ravindra Jadeja | టెస్టుల్లో రవీంద్ర జడేజా రికార్డు

టెస్టుల్లో రవీంద్ర జడేజా 350 వికెట్లు తీశాడు.

India vs Sri Lanka | విజృంభించిన భారత బౌలర్లు.. కష్టాల్లో శ్రీలంక

శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్ట్​లో భారత బౌలర్లు విజృంభించారు.

India vs Sri Lanka | శ్రీలంకతో టెస్ట్.. భారత్ భారీ స్కోర్

శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్ట్​లో భారత్​ భారీ స్కోర్​ చేసింది.