Tag: IPO News India
Jio Platforms IPO | జియో ప్లాట్‌ఫామ్స్ వరల్డ్ రికార్డ్.. కోటి దాటిన ఐపీవో అప్లికేషన్లు
దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా వచ్చిన రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్.. సరికొత్త వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. ఐపీవో దరఖాస్తులు కోటి దాటాయి.
Paras Healthcare IPO | ఐపీవోకు హెల్త్ కేర్ కంపెనీ.. 21నుంచి అందుబాటులోకి..
హెల్త్ కేర్ సెక్టార్ కు చెందిన కంపెనీ మెయిన్ బోర్డు ఐపీవోకు వస్తోంది. 21న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కానుంది.
Fusion CX IPO | ఐపీవోకు ఫ్యూజన్ సీఎక్స్ ..
ఫ్యూజన్ సీఎక్స్ లిమిటెడ్ కంపెనీ ఐపీవోకు వచ్చింది. మొత్తం రూ.702 కోట్లు సమీకరించనుంది.
HD Fire Protect IPO | ఐపీవోకు అగ్నిమాపక పరికరాల తయారీ కంపెనీ
అగ్నిమాపక పరికరాల తయారీలో సుమారు 30 ఏళ్ల అనుభవం ఉన్న హెచ్డీ ఫైర్ ప్రొటెక్ట్ కంపెనీ ఐపీవోకు వస్తోంది.
Jio Platforms IPO | జియో ఐపీవో ప్రైస్ బ్యాండ్ లీక్!..
రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో ధరల శ్రేణిపై అధికారికంగా ప్రకటన రాలేదు.
Moneyview IPO Listing | లాభాలపంట పండించిన ‘మనీవ్యూ’.. లిస్టింగ్‌లోనే 61.76 శాతం ప్రాఫిట్
డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ అయిన మనీవ్యూ కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్‌లోకి బలంగా అడుగుపెట్టింది. లిస్టింగ్ సమయంలోనే 61.76 శాతం లాభాలను అందించింది.
Hero Motors IPO | హీరో మోటార్స్.. లిస్టింగ్ తర్వాత అదుర్స్..
హీరో మోటార్స్ కంపెనీ ఐపీవో లిస్టింగ్ సమయంలో నిరాశ పరిచినా.. తర్వాత కోలుకుని అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.
MV Electrosystems IPO | పబ్లిక్ ఇష్యూకు మరో కంపెనీ.. జీఎంపీ ఎంతంటే?
త్రీఫేజ్ ప్రపల్షన్ పరికరాలు, కేబుల్ రక్షణ సామగ్రి, స్విచ్‌గేర్ ప్యానెళ్ల తయారీ కంపెనీ అయిన ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది.
Indo MIM IPO Listing | లిస్టింగ్‌లో అదరగొట్టిన ఐపీవో.. 44 శాతం ప్రీమియంతో గ్రాండ్ ఎంట్రీ
ఇండో-ఎంఐఎం షేర్లు గురువారం స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యాయి. ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలోనే 43 శాతానికిపైగా లాభాన్ని అందించాయి.
Advit Jewels IPO | ఐపీవోకు అద్విత్ జ్యువెల్స్.. 23న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం
కుందన్, పోల్కి, వజ్రాలు మరియు స్టడెడ్ ఆభరణాలను తయారుచేసే సంస్థ అయిన అద్విత్ జ్యువెల్స్ ఐపీవోకు వస్తోంది.
Waterways Leisure Tourism IPO | ఐపీవోకు లగ్జరీ క్రూయిజ్ సర్వీసుల కంపెనీ.. 23 నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం
లగ్జరీ వాటర్ క్రూయిజ్ సర్వీసులు అందించే కంపెనీ అయిన వాటర్‌వేస్ లీజర్ టూరిజం సంస్థ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఐపీవో ద్వారా రూ.585 కోట్లు…
Jio IPO Announcement | ఐపీవోకు రిలయన్స్ జియో.. ముకేశ్ అంబానీ కీలక ప్రకటన
మదుపరులు ఎదురుచూస్తోన్న ‘జియో ఐపీవో’పై కీలక ప్రకటన వచ్చేసింది. నేడే డీఆర్‌హెచ్పీ సమర్పించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు.