Tag: Market Outlook

Sep 04 Market Analysis | లాభాల్లో గ్లోబల్ మార్కెట్లు..పాజిటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. మన మార్కెట్లు సైతం పాజిటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Aug 19 Market Analysis | నెగెటివ్​గా గ్లోబల్ క్యూస్..ఫ్లాట్‌గా ప్రారంభంకానున్న సెన్సెక్స్, నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Aug 14 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. నష్టాలతో ప్రారంభంకానున్న సెన్సెక్స్, నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప నష్టాలతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

July 30 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు..నష్టాలతో ప్రారంభంకానున్న సెన్సెక్స్, నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గురువారం ఉదయం మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

July 24 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు..భారీ నష్టాలతో ప్రారంభంకానున్న సెన్సెక్స్, నిఫ్టీ

జియో పొలిటికల్ టెన్షన్స్, క్రూడ్ ఆయిల్ పరుగులతో గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కాయి. మన మార్కెట్లు సైతం భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.