Tag: Paddy Crops
12 Hours Free Power | 12 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కనీసం 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని దినేష్ కుమార్ కులాచారి డిమాండ్ చేశారు.
Power Cuts | కరెంట్ కోతలతో ఎండుతున్న పంటలు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్రంలో వ్యవసాయానికి సరిపడ కరెంట్ ఇవ్వడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Quality Power Supply | వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించాలి : బీకేఎస్ ప్రతినిధుల డిమాండ్
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Power Cuts | రైతులకు కరెంట్ కష్టాలు.. ఎండుతున్న పంటలు
వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో కోతలు విధిస్తుండటంతో పంటలు ఎండిపోతున్నాయి.
Power Cuts | కరెంట్ ‘కట్’కట.. ఎండిపోతున్న పంటలు
విద్యుత్ కోతలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వ్యవసాయానికి సరిపడా కరెంట్ లేకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు.