Tag: police investigation

Charminar ACP Wife | చార్మినార్​ ఏసీపీ భార్య ఆత్మహత్య

చార్మినార్​ ఏసీపీ చంద్రశేఖర్​ భార్య హేమలత ఆత్మహత్య చేసుకున్నారు. మేడ్చల్​ జిల్లా అల్వాల్​లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Shabad Murder Case | షాబాద్‌లో ఆరుగురి హత్య కేసు.. పోలీసుల అదుపులో నిందితుడు?

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో దర్యాప్తు వేగవంతమైంది.

Kamareddy Mystery | చిక్కుముడి వీడని మృతదేహాల మిస్టరీ..! ముందుకు సాగని పోలీసుల విచారణ

కామారెడ్డి పట్టణంలో గుర్తు తెలియని మృతదేహాల మిస్టరీ అంతుచిక్కకుండా మారింది. ఐదు నెలలు గడిచినా కేసు కొలిక్కి రాలేదు.

Tata Sumo Robbery | టాటా సుమోలో వచ్చి దోపిడీ దొంగల హల్​చల్​.. భయాందోళనలో ప్రజలు..

నిజామాబాద్​లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్​లు, మెడికల్ షాప్ దోపిడీకి పాల్పడడం సంచలనంగా మారింది.

Nizamabad Chain Snatching | నగరంలో చైన్​ స్నాచింగ్​.. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ

నిజామాబాద్ నగరంలో చైన్​ స్నాచింగ్​ కలకలం రేపింది. దుబ్బ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళ మెడలో నుంచి మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు.

Gold Loan Fraud | గోల్డ్​ లోన్​ పేరుతో.. రూ.10 కోట్ల బంగారం కాజేసిన మేనేజర్​

ముత్తూట్​ ఫైనాన్స్​ మేనేజర్​ ప్రియాంక రెడ్డి కస్టమర్ల గోల్డ్​ను మరోసంస్థకు మళ్లించి రూ.పది కోట్ల మేర దోపిడీకి పాల్పడింది.

Prashna Ravan Case | యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ కేసు.. గన్నవరం కోర్టులో నేడు కీలక విచారణ

ప్రముఖ యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' (బచ్చలకూరి జోసెఫ్) కేసులో గన్నవరం కోర్టులో నేడు కీలక విచారణ జరగనుంది.

Hyderabad Couple Missing | స్విట్జర్లాండ్​లో హైదరాబాద్​ జంట అదృశ్యం!

స్విట్జర్లాండ్‌ పర్యటనకు వెళ్లిన హైదరాబాద్‌ దంపతులు అదృశ్యం అయ్యారు. దీంతో వారి కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

RTC Bus Theft | మద్యం మత్తులో.. ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు

ఓ వ్యక్తి మద్యం మత్తులో ఏకంగా ఆర్టీసీ బస్సును చోరీ చేశాడు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

Tirupati Murders | తిరుపతిలో దారుణం.. పెళ్లి వేడుకలో జంట హత్యలు

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో జరిగిన జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి.

Kollapur Principal Assault | విద్యార్థిపై ప్రిన్సిపల్ లైంగిక దాడి.. ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్టును కొరికిన విద్యార్థి

గురు-శిష్యుల బంధానికి ఉన్న పవిత్రత నశిస్తోంది. అధికార బలంతో విద్యార్థుల జీవితాలతో ఆడుకునే ఇలాంటి వారిని సమాజం క్షమించదు.

Kuwait Murder Case | కువైట్​లో దారుణం.. కోరట్​పల్లి తండా యువకుడి పూడ్చివేత

ఎడారి దేశం ​కువైట్‌లో కనిపించకుండా పోయిన డిచ్​పల్లి మండలం కోరట్​పల్లి తండా వాసి చివరికి శవమయ్యాడు.