Tag: Road Safety Telangana

Telangana Driving Test Tracks | తెలంగాణలో 12 ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు..మారుతి సుజుకితో బిగ్ డీల్

తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను మరింత పారదర్శకం చేసేందుకు రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Dal Truck Accident | జాతీయ రహదారిపై పప్పు లారీ బోల్తా.. డ్రైవర్​కు స్వల్పగాయాలు

జాతీయ రహదారిపై నిర్మాణ పనుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన డైవర్షన్‌ వద్ద ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి.

Suryapet Road Accident | జాగింగ్​ చేస్తుండగా దూసుకొచ్చిన మృత్యువు

సూర్యాపేట జిల్లాలో జాగింగ్​ చేస్తున్న ముగ్గురిపైని బొలెరో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు.

Telangana TG TMARS Bureau | రోడ్లు, రైలు ప్రయాణాలు ఇక మరింత సురక్షితం..తెలంగాణ పోలీస్ శాఖలో ప్రత్యేకంగా ‘TG TMARS’ బ్యూరో ఏర్పాటు!

వాహన రద్దీ, రహదారి ప్రమాదాల నివారణకు ఈ ‘TG TMARS’ ఏర్పాటు ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Road Safety Telangana | తెలంగాణలో రోడ్డు భద్రతకు కేంద్రం పెద్దపీట : ఎంపీ అర్వింద్​

రాష్ట్రంలో జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.

DGP Anand Comments | ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్.. డీజీపీ ఆనంద్‌ కీలక వ్యాఖ్యలు

డీజీపీ సీవీ ఆనంద్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదన్నారు.