Tag: telugu news

Jurala Water Release | జూరాలకు నీరు విడుదల చేయండి.. కర్ణాటక సీఎంకు రేవంత్ విజ్ఞప్తి

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

Telangana New Pensions | కొత్త పింఛన్ల పంపిణీకి సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.

Chiranjeevi Blood Bank | రక్తం అమ్ముకుంటున్నారంటూ కామెంట్స్.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్‌పై గతంలో వచ్చిన విమర్శలు, నిందలపై తీవ్రంగా స్పందించారు.

UPI MDR Charges | చిన్న వ్యాపారులకు జీరో ఎండీఆర్”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి స్పష్టత

యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమల్లోకి రానుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు తీవ్ర చర్చకు దారితీశాయి.

Jamui Student Harassment | బీహార్‌లో విద్యార్థిని లైంగిక వేధింపుల కేసులో నిందితుడి ఎన్‌కౌంటర్

బీహార్‌లోని జముయిలో పాఠశాల విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Saffron Dry Fruit Modak | స్పెషల్ మోదక్ రెసిపీ.. కుంకుమపువ్వు, డ్రై ఫ్రూట్స్‌తో ఇంట్లోనే ఈజీగా ఇలా ట్రై చేయండి

విఘ్నేశుడికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం మోదక్. పండుగ ఏదైనా వినాయకుడికి మోదక్ సమర్పించడం ఆనవాయితీ.

LPG Shortage India | హోర్ముజ్ సంక్షోభం .. గ్యాస్ నిల్వలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఎల్‌పీజీ (వంటగ్యాస్) సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడుతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర పెట్రోలియం శాఖ…

Madhapur OYO Hotel Murder| మాదాపూర్‌ ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగు చూసింది.

Bigg Boss Telugu 10 | బిగ్ బాస్ ఎలిమినేషన్‌ను అంగీకరించిన కృష్ణుడు.. పర్ఫెక్ట్ ప్లేయర్ ఆయనేనంటూ ప్రశంసలు

బిగ్ బాస్ తెలుగు 10 హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నటుడు కృష్ణుడు జియోహాట్‌స్టార్ లైవ్ ఇంటరాక్షన్‌లో తన అనుభవాలను పంచుకున్నారు.

Spotify India Campaign | రోజూవారీ పనులకు సంగీతంతో జోష్.. స్పాటిఫై కొత్త ప్రచారం అదుర్స్!

ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఇస్త్రీ చేయడం, గిన్నెలు కడగడం వంటి బోర్ కొట్టే రోజువారీ పనులను కూడా ఎంతో ఆనందంగా మార్చుకోవచ్చంటోంది ప్రముఖ…

Swiggy Delivery Partners | స్విగ్గీ డెలివరీ పార్ట్‌నర్లకు గుడ్‌న్యూస్.. ఉచిత ఆరోగ్య పరీక్షలతో పాటు అదిరిపోయే ఆర్థిక ప్రయోజనాలు

ప్రపంచ కృతజ్ఞతా దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఆన్-డిమాండ్ కన్వీనియెన్స్ ప్లాట్‌ఫాం 'స్విగ్గీ' హైదరాబాద్‌లో డెలివరీ భాగస్వాముల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల క్యాంపును నిర్వహించింది.