Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Telangana Academic Calendar | తెలంగాణ అకడమిక్ క్యాలెండర్ వచ్చేసింది.. సెలవుల పూర్తి షెడ్యూల్ ఇదే!

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను అధికారికంగా ప్రకటించింది.

Shivam nagarani
Last updated: June 7, 2026, 6:45 pm 6:45 pm
Shivam nagarani
Share
Telangana Academic Calendar

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Academic Calendar | తెలంగాణ రాష్ట్ర ( Telangana )  పాఠశాల విద్యాశాఖ సరికొత్త అకడమిక్ క్యాలెండర్‌ను అధికారికంగా ప్రకటించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల పనిదినాలు, సిలబస్ పూర్తి చేయాల్సిన గడువు, పండుగ సెలవులు , వేసవి సెలవుల వివరాలతో కూడిన పూర్తి షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు.

Telangana Academic Calendar | గడువులోగా పాఠ్యాంశాల బోధన..

ఈ నూతన విద్యా క్యాలెండర్ ప్రకారం.. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు మొత్తం 227 రోజులు పాఠశాలలు పనిచేయనున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, నిర్దేశిత గడువులోగా పాఠ్యాంశాల బోధనను పూర్తి చేసేలా ఈ ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల సిలబస్‌ను 2027 ఫిబ్రవరి 28 నాటికే పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత మార్చి నుంచి విద్యార్థులకు రివిజన్ క్లాసులు, యూనిట్ పరీక్షలు, వార్షిక పరీక్షల నిర్వహణకు తగిన సమయం కేటాయించనున్నారు.

tg.1

Telangana Academic Calendar | దసరా, సంక్రాంతి హాలిడేస్..

విద్యార్థులు ఎంతగానో ఎదురుచూసే దసరా, సంక్రాంతి లాంగ్ హాలిడేస్ వివరాలను కూడా విద్యాశాఖ ముందే ఖరారు చేసింది. దీని ప్రకారం అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22, 2026 వరకు మొత్తం 13 రోజుల పాటు స్కూళ్లకు దసరా సెలవులు ఉంటాయి. అలాగే జనవరి 13 నుంచి జనవరి 17, 2027 వరకు మొత్తం 5 రోజుల పాటు సంక్రాంతి పండుగ సెలవులు ఇవ్వనున్నారు.

Telangana Academic Calendar | వేసవి సెలవులు..

ఈ విద్యా సంవత్సరానికి (2026-27) సంబంధించి ఏప్రిల్ 23, 2027ను చివరి పనిదినంగా (Last working day) నిర్ణయించారు. ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 24, 2027 నుంచి జూన్ 13, 2027 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు (Summer Vacation) ఉంటాయి. తిరిగి జూన్ రెండో వారంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ముందస్తు క్యాలెండర్ వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరీక్షల సన్నాహకాలకు, పండుగ ప్రయాణాలకు ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకునే వీలుంటుందని విద్యాశాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి:  Kapu Corporation | రాష్ట్రంలో మున్నూరు కాపు కార్పొరేషన్ సేవలను విస్తరిస్తాం

TAGGED:Academic Schedule IndiaExam Schedule Schoolslatest newsSchool Calendar 2026School Holidays TelanganaStudent Updates TelanganaSummer Vacation TelanganaTelangana Academic CalendarTelangana education newstelugu news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Kapu Corporation | Kapu Corporation | రాష్ట్రంలో మున్నూరు కాపు కార్పొరేషన్ సేవలను విస్తరిస్తాం
Next Article Vaikunthanath Behera Assets Vaikunthanath Behera Assets | రూ.6 వేల జీతంతో ఉద్యోగం ప్రారంభం.. రూ.వందల కోట్ల ఆస్తులు
1 Comment
  • Pingback: PMJ Jewellery Case | పీఎంజే జువెల్లరీ కేసులో గన్స్​ స్వాధీనం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

mahanadu
ఆంధ్రప్రదేశ్​

Lokesh Women Reservation | మహానాడు వేదికగా లోకేశ్ చేసిన ఆ భారీ ప్రకటన ఇదే!

By Shivam nagarani
Chicken Price Hike
తెలంగాణ

Chicken Price Hike | మాంసం ప్రియులకు షాక్​.. భారీగా పెరిగిన చికెన్​ ధరలు

By Shashi kiran Mottala
Telangana Liquor Prices
తెలంగాణ

Telangana Liquor Prices | తెలంగాణ మందుబాబులకు షాక్.. జూన్ 2 తర్వాత మద్యం ధరల పెంపు?

By Balla Sandeep Kumar
Revanth Reddy Anti Drug Pledge
తెలంగాణ

Revanth Reddy Anti Drug Pledge | జూన్​ 12న విద్యార్థుల మహాసభ.. యాంటీ డ్రగ్‌ ప్రతిజ్ఞ చేయించాలని గవర్నర్​కు సీఎం ఆహ్వానం

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.