అంతర్జాతీయంTrump China Visit | చైనాపై ట్రంప్ ప్రశంసలు.. షీ జిన్‌పింగ్‌ను గౌరవనీయ నేతగా అభివర్ణించిన...

Trump China Visit | చైనాపై ట్రంప్ ప్రశంసలు.. షీ జిన్‌పింగ్‌ను గౌరవనీయ నేతగా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు

“చైనాలో నా పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అది అద్భుతమైన దేశం. అక్కడి నాయకుడు అధ్యక్షుడు షీ అందరి గౌరవాన్ని పొందిన వ్యక్తి. ఈ పర్యటనతో రెండు దేశాలకు గొప్ప విషయాలు లభిస్తాయి..”

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump China Visit | అమెరికా అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదిక Truth Social లో చేసిన పోస్టులో చైనా దేశాన్ని “అద్భుతమైన దేశం”గా పేర్కొంటూ, ఆ దేశ అధ్యక్షుడు Xi Jinping ను ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడే నాయకుడిగా అభివర్ణించారు.

Trump China Visit | పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా

ట్రంప్ తన పోస్టులో, “చైనా China లో నా పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అది అద్భుతమైన దేశం. అక్కడి నాయకుడు అధ్యక్షుడు షీ అందరి గౌరవాన్ని పొందిన వ్యక్తి. ఈ పర్యటనతో రెండు దేశాలకు గొప్ప విషయాలు లభిస్తాయి..” అని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్రంప్ వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అమెరికా-చైనా సంబంధాల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థికం, భద్రతా అంశాలపై భవిష్యత్‌లో సానుకూల పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలపై విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

Bandi Bhagirath POCSO Case | కేంద్ర మంత్రి హోదాలో బాధ్యత మరిచారా? పరారీలో ‘బండి’ కుమారుడు.. చట్టానికి సవాల్‌గా మారిన వ్యవహారం!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Tech Layoffs 2026 | ఏఐ ఎఫెక్ట్‌తో టెక్ రంగంలో భారీ లేఆఫ్స్.. ఐదు నెలల్లో 92 వేల ఉద్యోగాలు మాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tech Layoffs 2026 | ప్రపంచ టెక్నాలజీ రంగంలో...

May 12 Gold Rates | బంగారం, వెండి ధ‌ర‌ల ఊగిసలాట.. Modi వ్యాఖ్యల ప్రభావమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 12 Gold Rates | దేశీయ మార్కెట్‌లో మంగళవారం...