Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - అంతర్జాతీయం

అంతర్జాతీయం

Helicopter Crash | పీవోకేలో కూలిన పాక్​ ఆర్మీ హెలికాప్టర్​.. 21 మంది మృతి

పాక్ ఆక్రమిత కశ్మీర్​లో ఘోర ప్రమాదం జరిగింది. పాక్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూలిపోయింది.

Srinivas Kolluri
Last updated: June 10, 2026, 6:17 pm 6:17 pm
Srinivas Kolluri
Share
Helicopter Crash

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Helicopter Crash | పాక్ ఆక్రమిత కశ్మీర్​ (POK)లో ఘోర ప్రమాదం జరిగింది. పాక్ ఆర్మీకి చెందిన Mi-17 హెలికాప్టర్ ముజఫరాబాద్​లో కూలిపోయింది. ఈ ఘటనలో 21 మంది మరణించారు.

టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ‘సాంకేతిక లోపం’ కారణంగా సైనిక హెలికాప్టర్ నేలకూలిందని, అందులో ప్రయాణిస్తున్న వారందరూ మరణించారని పాక్​ సైన్యం (Pak Army) తెలిపింది. “ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు,” అని పాకిస్తాన్ సైనిక మీడియా విభాగమైన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) పేర్కొంది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కచ్చితమైన సంఖ్యను వెల్లడించలేదు.

Helicopter Crash | సహాయక చర్యలు

పాకిస్తాన్ ఆర్మీ ఏవియేషన్‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ కూలిపోయిన ప్రదేశానికి సహాయక, పునరుద్ధరణ బృందాలను హుటాహుటిన పంపించారు. ప్రమాదానికి గల కచ్చితమైన సాంకేతిక కారణాన్ని నిర్ధారించడానికి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. కాగా 2025 సెప్టెంబర్‌లో గిల్గిత్-బాల్టిస్తాన్‌లోని దియామెర్ జిల్లాలో సైనిక హెలికాప్టర్ కూలిపోయి ఐదుగురు సిబ్బంది మరణించారు. 2025 ఆగస్టులో ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రభుత్వానికి చెందిన ఒక హెలికాప్టర్ మోహమండ్ జిల్లాలో ప్రతికూల వాతావరణం కారణంగా కూలిపోయింది, ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు సిబ్బంది మరణించారు.

దీనిని కూడా చదవండి : Meenakshi Natarajan Nomination | మీనాక్షి నటరాజన్​ కేసు వివరాలు బయట పెట్టింది ఎవరు : బీఎల్​ సంతోష్​

TAGGED:Aviation AccidentHelicopter CrashKashmir newsMi-17 HelicopterMuzaffarabadPakistan ArmyPakistan Military NewsPoK News
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Gandhi hospital Gandhi hospital | ‘గాంధీ’ ఫోరెన్సిక్ మెడిసిన్ హెడ్​గా నాగమోహన్ బాధ్యతల స్వీకరణ
Next Article Double Bedroom Houses Double Bedroom Houses | డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపులపై సర్కార్ కీలక ఆదేశాలు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Google Server Error
అంతర్జాతీయం

Google Server Error| షాకిచ్చిన గూగుల్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ‘సెర్చ్’ సేవలు

By Shivam nagarani
Pezeshkian
అంతర్జాతీయం

Masoud Pezeshkian Resignation | ఇరాన్ రాజకీయాల్లో పెను సంచలనం.. అధ్యక్షుడు పెజెష్కియన్ రాజీనామా?

By Shivam nagarani
India Ebola Aid
అంతర్జాతీయం

India Ebola Aid | ఆఫ్రికాకు భారత్ భారీ సాయం.. 43 టన్నుల వైద్య సామగ్రి అందజేత

By Shivam nagarani
San Diego
అంతర్జాతీయం

San Diego | శాన్ డియాగోలో కాల్పుల కలకలం.. మసీదు బయట ముగ్గురు మృతి, హేట్ క్రైమ్ కోణంలో దర్యాప్తు

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.