జాతీయంVijay Tamil Nadu CM | విజయ్​ అనే నేను.. తమిళనాడు సీఎంగా రేపు ప్రమాణస్వీకారం

Vijay Tamil Nadu CM | విజయ్​ అనే నేను.. తమిళనాడు సీఎంగా రేపు ప్రమాణస్వీకారం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Tamil Nadu CM | తమిళనాడు సీఎం‌గా రేపు (మంగళవారం) ఉదయం 10 గంటలకు విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి నెహ్రూ ఇండోర్‌ స్టేడియం సన్నద్ధం చేశారు. ఈ రోజు సాయంత్రం నుంచే స్టేడియం వద్ద వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Vijay Tamil Nadu CM | 120కి సంఖ్యాబలం

ప్రాథమిక సమాచారం ప్రకారం.. టీవీకే (VCK) నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతిని ఇచ్చారు. మంత్రులుగా ప్రమాణం చేయనున్న వారి జాబితాను విజయ్ ఇప్పటికే గవర్నర్‌కు సమర్పించారు. టీవీకేకు VCK, IUML మద్దతుతో 120కి సంఖ్యాబలం చేరింది.

TamilNadu Politics | సస్పెన్షన్​ థ్రిలర్​లా ట్విస్టులు.. ఎట్టకేలకు విజయ్‌కి గవర్నర్ అపాయింట్‌మెంట్‌

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bandhi Sanjay Case | ప్రధాని మోడీ ప్రోగ్రాం నుంచి బండి పేరు తొలగింపు.. మెడకు చుట్టుకున్న కొడుకు కీచక వ్యవహారం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bandhi Sanjay Case | కరీంనగర్‌లో మైనర్ బాలికపై...

Theft Attempt Kamareddy | మద్యం మత్తులో చోరీకి యత్నం.. దొంగలకు దేహశుద్ధి

అక్షరటుడే, కామారెడ్డి: Theft Attempt Kamareddy | కామారెడ్డి పట్టణంలో(Kamareddy City)...

Gutka Dump Seized | చీతా ఫోర్స్​ మెరుపు దాడులు.. భారీగా గుట్కా డంప్​ స్వాధీనం

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Gutka Dump Seized | నిజామాబాద్​ పోలీస్​...

Youth Congress Presidents | యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

అక్షరటుడే, కామారెడ్డి: Youth Congress Presidents | కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని...