నిజామాబాద్Drinking Water | వేసవిలో తాగునీటి కొరత లేకుండా చర్యలు..: సబ్ ​కలెక్టర్​ వికాస్​ మహతో

Drinking Water | వేసవిలో తాగునీటి కొరత లేకుండా చర్యలు..: సబ్ ​కలెక్టర్​ వికాస్​ మహతో

బోధన్​ నియోజకవర్గంలో వేసవిలో తాగునీటికి కొరత లేకుండా చర్యలు చేపట్టామని సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని పాండు చెరువును పరిశీలించారు.

అక్షరటుడే, బోధన్​: Drinking Water | బోధన్​ నియోజకవర్గంలో (Bodhan Constituency) వేసవిలో తాగునీటికి కొరత లేకుండా చర్యలు చేపట్టామని సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub Collector Vikas Mahato) తెలిపారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని పాండు చెరువును పరిశీలించారు.

Drinking Water | జల వనరుగా పునరుద్ధరించేందుకు..

ఈ సందర్భంగా పాండు చెరువును పరిశీలించిన అనంతరం సబ్​ కలెక్టర్​ మాట్లాడుతూ.. వేసవి సందర్భంగా చెరువును ఒక జలవనరుగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం ఆచన్​పల్లి డంపింగ్​ యార్డు (Achanpalli Dumping Yard)లో నిర్మిస్తున్న ప్లాస్టిక్​ వ్యర్థాల శుద్ధి కేంద్రాన్ని తనిఖీ చేశారు. రోజురోజుకూ బోధన్​ పట్టణంలో పెరుగుతున్న చెత్త నిర్వహణ కోసం శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్​ను ఆదేశించారు. ఆయన వెంట బోధన్ మున్సిపల్ కమిషనర్ (Bodhan Municipal Commissioner), మున్సిపల్ డీఈ (DE), నీటిపారుదల శాఖ ఇంజనీర్లు తదితరులున్నారు.

Drinking Water

ఇది కూడా చదవండి..: Chaitanya Reddy Transfer | “ప్రజలతో మమేకం.. సేవలో సంతృప్తి.. విడిపోవడంలో భావోద్వేగం”.. చైతన్య రెడ్డి జర్నీ విత్​ కామారెడ్డి!

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....