అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ABVP Leaders Arrested | నగరంలో ఏబీవీపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
విద్యార్థుల సమస్యలపై పోరాడితే తప్పా..
ఏబీవీపీ (ABVP) నాయకులను శనివారం తెల్లవారుజామునే నాల్గో టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్న తమను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అక్రమ అరెస్టులతో విద్యార్థుల సమస్యలపై తమ పోరాటలు ఆగవని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Sriramsagar Flood | శ్రీరాంసాగర్‌కు క్రమంగా పెరుగుతున్న వరద..