Gandhi Hospital | గాంధీ వైద్య కళాశాల సూపరింటెండెంట్‌కు అభినందనలు

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డా. ఉషారాణి నూతనంగా నియమితులయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్గాంధీ ఆసుపత్రి  సూపరింటెండెంట్‌గా డా. ఉషారాణి నూతనంగా నియమితులయ్యారు. ఆమెను గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. ఇందిర, వైస్ ప్రిన్సిపాల్స్ డా. ఎస్. చంద్రశేఖర్, డా. బి.వి. నాగమోహన్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, హెల్త్ సూపర్‌వైజర్ శ్రీ వేణుగోపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు.

Gandhi Hospital |మెరుగైన వైద్య సేవలు

ఆమెకు అభినందనలు తెలియజేశారు. డా. ఉషారాణి నాయకత్వంలో గాంధీ ఆసుపత్రి మరింత అభివృద్ధి చెందుతూ, పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆకాంక్షించారు. ఆమె పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని శుభాకాంక్షలు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Khairatabad Ganesh | వినాయక ఉత్సవాలు.. ఖైరతాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *