Hanging | శ్మశాన వాటికలో ఒకరి సూసైడ్​

Balla Sandeep Kumar

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​​: Hanging | నిజామాబాద్ (Nizamabad)​ నగరంలోని ఓ శ్మశాన వాటికలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. నాలుగో టౌన్​ పరిధిలోని పద్మశాలి శ్మశాన వాటికలో ఓ గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకున్నాడు.

గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నాలుగో టౌన్​ ఎస్​హెచ్​వో సతీష్​ మృతుడి వివరాలపై ఆరా తీశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి..: Sun stroke | వడదెబ్బతో మహిళ మృతి

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *