Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - అంతర్జాతీయం

అంతర్జాతీయం

Kuwait Airport Attack | కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ డ్రోన్ల బీభత్సం.. భారతీయుడు మృతి

Shivam nagarani
Last updated: June 3, 2026, 6:47 pm 6:47 pm
Shivam nagarani
Share
iran

Kuwait Airport Attack | కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై బుధవారం ఇరాన్‌ ( Iran ) జరిపిన ఘోర డ్రోన్‌ దాడిలో ఒక భారతీయుడు మరణించాడు. ఈ విషయాన్ని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) అధికారికంగా ధృవీకరించింది. మరణించిన వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందినవాడనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బాధిత కుటుంబంతో మాట్లాడుతున్నామని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఎంబసీ పేర్కొంది. కాగా, ఈ డ్రోన్ దాడి వల్ల విమానాశ్రయంలోని ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 63 మంది తీవ్రంగా గాయపడ్డారు.

iran.2

Kuwait Airport Attack | అమెరికా దాడులకు ప్రతీకారంగానే ఇరాన్ దాడి..

ఇరాన్‌లోని గెరుక్, ఖేష్మ్‌ ద్వీపాలపై ఇటీవల అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఇరాన్ ఈ దాడులకు తెగబడింది. కువైట్‌తో పాటు బహ్రెయిన్‌లోని పలు కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ విరుచుకుపడింది. ఈ క్రమంలోనే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా దాడి జరగడంతో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయని కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది.

iran.1

Kuwait Airport Attack | విమాన సర్వీసులు రద్దు..

దాడి నేపథ్యంలో కువైట్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించారు. విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసి, కువైట్ రావాల్సిన పలు అంతర్జాతీయ సర్వీసులను పక్క దేశాలకు లేదా ఇతర సురక్షిత ప్రాంతాలకు మళ్లించారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారతీయ విమానయాన సంస్థ ‘ఇండిగో’ సైతం అప్రమత్తమైంది. గురువారం వరకు కువైట్‌కు నడిచే తమ అన్ని సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఇండిగో యాజమాన్యం ప్రకటించింది.

ఇది కూడా చదవండి: TMC Rebel MLA | మమత బెనర్జీకి షాక్​.. ప్రతిపక్ష నేతగా టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే

TAGGED:Flight SuspensionsIndian Nationalinternational newsIran Drone StrikeIran Kuwait TensionsKuwait Airport AttackKuwait Newslatest newsMiddle East conflicttelugu news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article TMC Rebel MLA TMC Rebel MLA | మమత బెనర్జీకి షాక్​.. ప్రతిపక్ష నేతగా టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే
Next Article Munnuru Kapu Awards Munnuru Kapu Awards | 7న మున్నూరు కాపు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Reduce Cooking Oil
జాతీయం

Modi Congress Criticism | కాంగ్రెస్ ఒక ‘పరాన్నజీవి రాజకీయ శక్తి’.. బెంగళూరు సభలో ప్రధాని మోదీ ఘాటు విమర్శలు

By Shivam nagarani
KC-135 Emergency Signal
అంతర్జాతీయం

KC-135 Emergency Signal | అమెరికా ఫ్లైయింగ్​ గ్యాస్​ స్టేషన్​ అదృశ్యం.. గల్ఫ్​ ప్రాంతంలో ఘటన!

By Naresh Chandan
Ebola Virus Outbreak
అంతర్జాతీయం

Ebola Virus Outbreak | ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా కొత్త స్ట్రెయిన్.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO

By Shivam nagarani
revanth.1
తెలంగాణ

Revanth Reddy | తెలంగాణపై పెద్ద మనసు చూపండి.. ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి విన్నపం!

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.