Tag: Middle East conflict
Yemen Airstrike Deaths | యెమెన్‌లో వైమానిక దాడి.. రద్దీగా ఉన్న మార్కెట్‌పై బాంబుల వర్షం.. 25 మంది దుర్మరణం!
క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Trump Iran Warning | ఇరాన్‌పై భీకర దాడులు చేస్తాం.. ట్రంప్ హెచ్చరిక
తమతో ఒప్పందం చేసుకోకపోతే భీకర దాడులు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు.
Trump Iran Warning | మేం ఏంటో త్వరలోనే చూస్తారు.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. "ఇరాన్ విషయంలో మేం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నామో వేచి చూడండి.
Riyadh Airport Attack | రియాద్ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. 12 మంది దుర్మరణం.. 300 మందికి పైగా గాయాలు!
సౌదీ అరేబియాలో తీవ్ర విషాదం.. నిలిచిపోయిన విమాన సర్వీసులు.. హౌతీలపై అమెరికా సైనిక చర్యకు దిగుతుందా?
Iran Conditions | అమెరికాకు ఇరాన్ 7 షరతులు
మధ్యప్రాచ్యంలోని యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్, అమెరికాకు ఏడు షరతులు విధించింది.
Global Fuel Crisis | గ్లోబల్‌గా ఇంధన సంక్షోభం.. అమెరికా, యూరప్‌లను వణికిస్తున్న పెట్రోలు, డీజిలు ధరల భారం
మిడిల్ ఈస్ట్‌లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ఘర్షణలు తీవ్రతరం కావడం, కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర…
Us Iran War | ట్రంప్ కీలక నిర్ణయం.. ఇరాన్‌తో యుద్ధానికి తాత్కాలిక బ్రేక్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై దాడులకు తాత్కాలిక బ్రేక్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
US Airstrikes Iran | ఇరాన్‌పై అమెరికా భారీ దాడులు
ఇరాన్‌పై అమెరికా పెద్ద ఎత్తున దాడులు చేసింది. దీంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి.
Iran War Cost | 37.5 బిలియన్ డాలర్లు దాటిన యుద్ధ వ్యయం..అదనపు నిధుల కోసం అమెరికా కాంగ్రెస్‌ను ఆశ్రయించిన ప్రభుత్వం
తమ అణు కేంద్రాలపై ఎలాంటి దాడి జరిగినా దానిని ప్రాంతీయ యుద్ధ విస్తరణగా పరిగణించి తగిన ప్రతిస్పందన ఇస్తామని స్పష్టం చేసింది.
US Strikes on Iran | ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు
ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు చేసింది. ఇరాన్ మిలిటరీ కమాండర్ సెంటర్, డ్రోన్ లాంచ్ సైట్లపై క్షిపణులను ప్రయోగించింది.
US Iran Conflict | అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు
జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ జరిపిన దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మరణించడంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ తీవ్రతరమైంది.
US Airstrikes Chabahar | ఇరాన్‌లోని చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు
ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు వద్ద కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు చేసింది.