Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - హైదరాబాద్

హైదరాబాద్

Ameerpet Fire Accident | అమీర్‌పేట్ అగ్నిప్రమాదంపై కవిత ఫైర్.. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్

Shivam nagarani
Last updated: June 5, 2026, 3:03 pm 3:03 pm
Shivam nagarani
Share
Ameerpet Fire Accident

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ameerpet Fire Accident | నగరంలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన అమీర్‌పేట్ (మైత్రీవనం)లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై తెలంగాణ రక్షణ సేన (TRS) వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తులు నష్టపోయిన వ్యాపారులను, బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.
kavitha 3

 

Ameerpet Fire Accident | ఫైర్ డిపార్ట్‌మెంట్‌పై అసంతృప్తి..

ప్రమాదం జరిగిన సమయంలో ఫైర్ డిపార్ట్‌మెంట్ స్పందించిన తీరుపై కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం సంభవించిన దాదాపు గంటన్నర తర్వాత గానీ ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకోలేదని ఆమె మండిపడ్డారు. అత్యవసర సమయాల్లో ఇంత ఆలస్యంగా అధికారులు స్పందిస్తే, ఇలాంటి పెను ప్రమాదాలను మనం ఎలా అడ్డుకోగలుగుతామని ఆమె ప్రశ్నించారు. నగరంలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాల నివారణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని, దీనిపై తక్షణమే ఉన్నత స్థాయి సమీక్ష (రివ్యూ) నిర్వహించాలని కవిత కోరారు.

kavitha.1 2

Ameerpet Fire Accident | అసలేం జరిగిందంటే?

అమీర్‌పేట్ మైత్రీవనం సమీపంలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో గురువారం రోజున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 20కి పైగా దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దట్టమైన పొగలు, ఎగిసిపడిన మంటలతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కాగా, ప్రమాద తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేసిన టీఆర్ఎస్ చీఫ్ కవిత.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అమీర్‌పేట్ ఫైర్ యాక్సిడెంట్‌లో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలి: కవిత

ఫైర్ యాక్సిడెంట్ జరిగిన గంటన్నర తరువాత ఫైర్ డిపార్ట్‌మెంట్ వస్తే ఈ ప్రమాదాలను ఎలా ఆపగలుగుతాం?

దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన రివ్యూని చేపట్టాలి

– TRS వ్యవస్థాపకురాలు కవిత https://t.co/wSOnzxbyPp pic.twitter.com/GoP7mUjoW1

— BIG TV Breaking News (@bigtvtelugu) June 5, 2026

ఇది కూడా చదవండి: Grain Procurement Dispute | ధాన్యం కొనుగోళ్లు చేతగాక.. కేంద్రంపై విమర్శలు : ఎంపీ అర్వింద్

TAGGED:Ameerpet Fire Accidentbreaking news indiaFire Department Delayhyderabad fire newsHyderabad Traders Losskavitha trslatest newsMaitrivanam FireTelangana Newstelugu news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Mohali Office Murder Mohali Office Murder | పంజాబ్‌లో ఘోరం.. ప్రియురాలిని ఆఫీసులోనే పొడిచి చంపిన ప్రేమోన్మాది
Next Article Manjeera Survey | Manjeera Survey | మంజీరలో అధికారుల సర్వే.. పత్తాలేని మహారాష్ట్ర అధికారులు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

cm revanth 3
తెలంగాణ

Panchayat Staff Salaries | పంచాయతీ సిబ్బందికి తీపి కబురు.. ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని సీఎం ఆదేశం

By Naresh Chandan
Bakrid Wishes |
నిజామాబాద్

Bakrid Wishes | కులమతాలకు అతీతంగా దేశాభివృద్ధికి పాటుపడాలి: షబ్బీర్ అలీ

By Shashi kiran Mottala
Farmers Protest
తెలంగాణ

Farmers Protest | సొసైటీకి తాళం వేసి రైతుల నిరసన

By Srinivas Kolluri
Rural Health Development |
నిజామాబాద్

Rural Health Development | గ్రామాల్లో ఆరోగ్య సదుపాయాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే మదన్​ మోహన్

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.