Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - జాతీయం

జాతీయం

Vande Bharat Accident | ట్రాక్‌పైకి వచ్చిన గేదె.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం పరిధిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. పట్టాలపైకి అకస్మాత్తుగా పశువులు రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

Shivam nagarani
Last updated: June 7, 2026, 5:37 pm 5:37 pm
Shivam nagarani
Share
Vande Bharat Accident

అక్షరటుడే  వెబ్‌డెస్క్: Vande Bharat Accident | ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం పరిధిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. పట్టాలపైకి అకస్మాత్తుగా పశువులు రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

Vande Bharat Accident | గంటపాటు నిలిచిన రైలు..

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు, హిందూపురం – దేవరపల్లి రైల్వే స్టేషన్ల మధ్యకు చేరుకోగానే పట్టాలపైకి ఒక్కసారిగా ఒక గేదె వచ్చింది. రైలు వేగంగా ఉండటంతో లోకో పైలట్ ఆపగలిగే లోపే ఆ గేదెను రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారణంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సుమారు గంటపాటు అక్కడే నిలిచిపోయింది.

Vande Bharat Accident | రైలును పునరుద్ధరించిన సిబ్బంది..

ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన రైల్వే సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తగిన చర్యలు చేపట్టారు. రైలుకు ఎలాంటి పెద్ద నష్టం జరగకపోవడంతో, అంతా సవ్యంగా ఉందో లేదో తనిఖీ చేసిన అనంతరం రైలును తిరిగి గమ్యస్థానానికి పంపించారు. దీంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

హిందూపురం వద్ద బర్రెను ఢీకొన్న వందేభారత్

హిందూపురం – దేవరపల్లి రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపైకి వచ్చిన బర్రెను ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వందేభారత్
ఎక్స్ ప్రెస్ ఢీకొంది.

ఈ ఘటనతో రైలు సుమారు గంటపాటు అక్కడే నిలిచిపోయింది.

అనంతరం రైల్వే సిబ్బంది చర్యలు తీసుకుని రైలును… pic.twitter.com/rTSqCGqIj3

— greatandhra (@greatandhranews) June 7, 2026

ఇది కూడా చదవండి:  Kukatpally Pub Raid | పబ్​లో గలీజ్​ దందా.. మేనేజర్​ అరెస్ట్​

TAGGED:Cattle on TracksHindupur Train IncidentIndia transport newsIndian Railways Newslatest newsRailway Accident Newstelugu newsTrain Safety IndiaVande Bharat AccidentVande Bharat Express
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Bodhan Division Police | Bodhan Division Police | నా భార్యపై నేను చేసిన ఆరోపణల్లో నిజం లేదు..: హోంగార్డు వివరణ
Next Article DCP Pub Raid DCP Pub Raid | సినిమా స్టైల్‌లో డీసీపీ స్పై ఆపరేషన్.. గలీజ్ దందా చేస్తున్న 10 మంది అరెస్ట్
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Tamil Nadu Election Results
జాతీయం

Tamil Nadu Election Results | త‌మిళ‌నాడు ఎన్నిక‌ల‌లో టీవీకే సంచ‌ల‌నం.. ఒకే ఒక్క ఓటుతో ఆయ‌నని దింపేశారుగా..!

By Srinivas Kolluri
Simple Energy Guntur
ఆంధ్రప్రదేశ్​

Simple Energy Guntur | ఏపీలో సింపుల్ ఎనర్జీ సరికొత్త రీటైల్ హబ్.. ఒకే చోట అన్ని వసతులు

By Shivam nagarani
Hyderabad Tanker Accident
హైదరాబాద్

Hyderabad Tanker Accident | మేడిపల్లి వద్ద పిల్లర్‌ను ఢీ కొట్టిన పెట్రోల్ ట్యాంకర్.. తృటిలో తప్పిన ప్రమాదం

By Shivam nagarani
Gold Import Duty
బిజినెస్​జాతీయం

Gold Import Duty | పెరిగిన దిగుమతి సుంకాలు.. ఒత్తిడిలో నగల కంపెనీల షేర్లు

By Balla Sandeep Kumar
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.