Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

Alumni Reunion | 16 ఏళ్ల తర్వాత కలిసిన ‘నలంద’ మిత్రబృందం

కోటగిరి మండల కేంద్రంలోని నలంద హైస్కూల్‌కు చెందిన 2009-2010 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

Shashi kiran Mottala
Last updated: June 7, 2026, 8:01 pm 8:01 pm
Shashi kiran Mottala
Share
Alumni Reunion |

అక్షరటుడే, కోటగిరి: Alumni Reunion | 16 ఏళ్ల తర్వాత కోటగిరి మండల కేంద్రంలోని నలంద హైస్కూల్‌కు (Nalanda High School) చెందిన 2009-2010 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఒక్కచోట కలిశారు. మండల కేంద్రంలో (Kotagiri) పాఠశాలలో వారు కలుసుకున్నారు.

Alumni Reunion | జ్ఞాపకాలు నెమరు వేసుకొని..

పాఠశాల రోజుల్లోని తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఆప్యాయంగా ఒకరినొకరు పలుకరించుకున్నారు. ఎంతోకాలంగా దూరంగా ఉన్న మిత్రులందరూ (Old Students) ఒకచోట చేరిన వేళ ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని చిన్ననాటి అల్లరిని.. తరగతి గదిలో చేసిన చిలిపి పనులను నెమరువేసుకుంటూ (friendship memories) ఆనందంలో మునిగిపోయారు. సుదీర్ఘ విరామం తర్వాత కలుసుకున్న ప్రతిఒక్కరూ తాము ప్రస్తుతం ఏయే రంగాల్లో స్థిరపడ్డామో వివరిస్తూ తమ అనుభవాలను పంచుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను స్మరించుకుంటూ, తాము ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి వారి మార్గనిర్దేశనమే కారణమని కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నారు.

ఇది కూడా చదవండి : Vaikunthanath Behera Assets | రూ.6 వేల జీతంతో ఉద్యోగం ప్రారంభం.. రూ.వందల కోట్ల ఆస్తులు

TAGGED:alumni reunionbatch meetformer studentsfriendship memorieskotagirikotagiri newsNalanda High Schoolschool friends reunionTelangana education news
Previous Article Vaikunthanath Behera Assets Vaikunthanath Behera Assets | రూ.6 వేల జీతంతో ఉద్యోగం ప్రారంభం.. రూ.వందల కోట్ల ఆస్తులు
Next Article Harish Rao Revanth Reddy Harish Rao Revanth Reddy | హిట్లర్​కు పట్టిన గతే సీఎం రేవంత్​కు పడుతుంది : హరీశ్​రావు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Bheemgal Town |
నిజామాబాద్

Bheemgal Town | భీమ్​గల్​ పట్టణాభివృద్ధికి అందరి సహకారం అవసరం

By Shashi kiran Mottala
Brachial Plexus |
నిజామాబాద్

Brachial Plexus | బ్రేకియల్ ఫ్లెక్సస్ సర్జరీ ద్వారా నరాల కదలిక తేవచ్చు..

By Shashi kiran Mottala
Telangana DSP Transfers
నిజామాబాద్

Nizamabad Police Transfers | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో భారీగా బదిలీలు.. 195 మంది సిబ్బందికి స్థానచలనం

By Naresh Chandan
Godavari Pushkaralu
నిజామాబాద్

Godavari Pushkaralu | గోదావరి పుష్కర పనుల ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలి

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.