Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - హైదరాబాద్

హైదరాబాద్తెలంగాణ

 Fish Prasadam Distribution | కొనసాగుతున్న చేప ప్రసాదం పంపిణీ

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది.

Srinivas Kolluri
Last updated: June 9, 2026, 12:07 pm 12:07 pm
Srinivas Kolluri
Share
Fish Prasadam Distribution

అక్షరటుడే, వెబ్​డెస్క్: Fish Prasadam Distribution | నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ (Nampally Exhibition Grounds)లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. మృగశిర కార్తె సందర్భంగా సోమవారం రాత్రి 9 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేడు రాత్రి 9 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు.

చేప ప్రసాదం తీసుకుంటే ఆస్తమా, దమ్ము, శ్వాస సంబంధ ఇతర వ్యాధులు నయం అవుతాయనే నమ్మకం ఉంది. ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. దీని కోసం తెలుగు రాష్ట్రాలతో దేశా నలుమూలల నుంచి ప్రజలు తరలి వచ్చారు. చేప ప్రసాదం కోసం జనం బారులు తీరారు.

Fish Prasadam Distribution | 50 వేల మందికి పూర్తి..

Fish Prasadam Distribution

చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీ కోసం ఫిషరీస్ డిపార్టుమెంట్ 3 లక్షల చేప పిల్లలను తీసుకొచ్చింది. సోమవారం రాత్రి నుంచి నిరంతరయంగా ప్రక్రియ సాగుతోంది. రాత్రి నుంచి ఉదయం వరకు 50 వేలకు మందికి పైగా చేప ప్రసాదం స్వీకరించారు. వీఐపీలు, దివ్యాంగులు, వృద్ధులకు స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అవసరాలకు అనుగుణంగా చేప పిల్లలు తెచ్చేలా ప్రణాళిక రూపొందించారు. కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంత్​రావు సైతం చేప ప్రసాదం స్వీకరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో
“చేప ప్రసాదం పంపిణీ”

నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు 50 వేలకు పైగా చేప ప్రసాదం పంపిణీ..

వీఐపీలు, దివ్యాంగులు, వృద్దులకు స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు…

ఈ రోజు రాత్రి 9 గంటల వరకు కొనసాగనున్న చేప ప్రసాదం పంపిణీ pic.twitter.com/FjmAoZK094

— Bairaboina Ramesh (@rameshbairaboi1) June 9, 2026

ఇది కూడా చదవండి..: R&B ENC ACB Raids | ఆర్​ అంబీ ఈఎన్​సీ నివాసాల్లో ఏసీబీ సోదాలు

TAGGED:Asthma RemedyBathini BrothersFish Medicine DistributionFish PrasadamFish Prasadam Distributionhyderabad newsMrigasira KarthiNampally Exhibition GroundTelangana Events
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stock Market Today 2 Stock Market Today | ప్రారంభ లాభాలు ఆవిరి.. స్వల్ప లాభాల్లో సూచీలు
Next Article Apache Helicopter Crash Apache Helicopter Crash | హర్మూజ్ వద్ద కూలిన అమెరికా అపాచీ యుద్ధ హెలికాప్టర్.. ఇది ఇరాన్ పనేనా?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

ACB raids
తెలంగాణ

ACB raids | రిజిస్ట్రార్​ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

By Srinivas Kolluri
NIMS Kidney Transplants
తెలంగాణ

NIMS Kidney Transplants | కిడ్నీ ట్రాన్స్​ప్లాంట్స్​లో నిమ్స్​ అరుదైన రికార్డు.. 2K మైలురాయి పూర్తి

By Naresh Chandan
Hyderabad Women Safety
హైదరాబాద్

Hyderabad Women Safety | అర్ధరాత్రి ఒంటరిగా మహిళ.. వస్తావా అని వేధించిన పోకిరీలు.. ఆమె ఎవరో తెలిసి షాక్​!

By Shashi kiran Mottala
NMMS App Issues
తెలంగాణ

NMMS App Issues | గుండును గుర్తించని యాప్​.. ఉపాధి కూలీల ‘యాప్’​ కష్టాలు

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.