Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - హైదరాబాద్

హైదరాబాద్తెలంగాణ

R&B ENC ACB Raids | ఆర్​అండ్​బీ ఈఎన్​సీ నివాసాల్లో ఏసీబీ సోదాలు

రోడ్లు, భవనాల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ మోహన్ నాయక్‌కు సంబంధించిన ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు.

Srinivas Kolluri
Last updated: June 9, 2026, 12:11 pm 12:11 pm
Srinivas Kolluri
Share
R&B ENC ACB Raids

అక్షరటుడే, వెబ్​డెస్క్: R&B ENC ACB Raids | రోడ్లు, భవనాల (ఆర్&బీ) ఇంజనీర్-ఇన్-చీఫ్ మోహన్ నాయక్‌కు సంబంధించిన ఆస్తులపై అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) మంగళవారం దాడులు నిర్వహించింది. ఈ అధికారి తన పదవిని దుర్వినియోగం చేసి వందల కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో 15 ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది.

మాదాపూర్ (Madhapur)​లోని మోహన్​నాయక్​ నివాహం సహా ఆయన ఆస్తులకు సంబంధించి తమకు వచ్చిన సమాచారంతో అధికారులు తెల్లవారుజామున తనిఖీలు ప్రారంభించారు. ఆయనపై ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. పెద్దమొత్తంలో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ వసూల్ చేస్తున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా కోట్ల రూపాయలు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏసీబీ తనిఖీలు చేపట్టడం గమనార్హం.

R&B ENC ACB Raids | భారీగా ఆస్తులు

మోహన్​నాయక్​కు భారీగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వాటన్నిటి వివరాలు సేకరించి లెక్కగట్టడానికి సమయం పట్టే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. రోజంతా సోదాలు కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తనిఖీలు పూర్తయ్యాక ఏసీబీ అధికారులు (ACB Officers) పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

ఇది కూడా చదవండి..: Nepal Gang Gold Theft | మరోసారి రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్​.. కిలో బంగారం చోరీ

TAGGED:ACB OfficersACB raidsanti corruption bureaucorruption caseDisproportionate AssetsGovernment OfficialMadhapurMohan NaikR&B ENCR&B ENC ACB RaidsTelangana News
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Shigellosis Outbreak Kerala Shigellosis Outbreak Kerala | కేరళను వణికిస్తున్న కొత్త బాక్టీరియా.. ఇప్పటి వరకు ఇద్దరు మృతి
Next Article Stock Market Today 2 Stock Market Today | ప్రారంభ లాభాలు ఆవిరి.. స్వల్ప లాభాల్లో సూచీలు
3 Comments
  • Pingback:  Fish Prasadam Distribution | కొనసాగుతున్న చేప ప్రసాదం పంపిణీ
  • Pingback: TG TET Hall Tickets | టెట్​ హాల్​టికెట్ల విడుదల
  • Pingback: Locker Theft | నగరంలో దొంగల హల్​చల్​.. లాకర్​తో పరారు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Bandi Bhagirath POCSO Case
తెలంగాణజాతీయంబ్లాగ్

Bandi Bhagirath POCSO Case | కేంద్ర మంత్రి హోదాలో బాధ్యత మరిచారా? పరారీలో ‘బండి’ కుమారుడు.. చట్టానికి సవాల్‌గా మారిన వ్యవహారం!

By Naresh Chandan
Farmers Issue
తెలంగాణ

Farmers Issue | రైతుల పరిస్థితి దారుణం.. ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం: కేసీఆర్

By Shashi kiran Mottala
Bakrid Wishes |
నిజామాబాద్

Bakrid Wishes | కులమతాలకు అతీతంగా దేశాభివృద్ధికి పాటుపడాలి: షబ్బీర్ అలీ

By Shashi kiran Mottala
Mohan Naik ACB Raid
తెలంగాణ

Mohan Naik ACB Raid | ఈఎన్‌సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. 100 కోట్ల పైచిలుకు ఆస్తులు?

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.