Tag: corruption case
Bribery Case | రూ.7 వేల లంచం కేసు.. 17 ఏళ్ల తర్వాత జైలు శిక్ష
లంచం తీసుకుంటూ దొరికిన ఓ అధికారికి ఎట్టకేలకు జైలు శిక్ష పడింది.
ACB Raids | అవినీతి తిమింగలం.. కీసర సీఐ ఇళ్లలో ఏసీబీ సోదాలు
కీసర పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అర్కపల్లి ఆంజనేయులు ఇళ్లలో ఏసీబీ అధికారులు శనివారం సోదాలు చేశారు.
ACB Raid | లంచం తీసుకుంటూ దొరికిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రవీందర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
ACB Trap Case | ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్
కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం ఎస్టీ బాలుర హాస్టల్ ఇన్ఛార్జీ వార్డెన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
Tahsildar Bribery Case | లంచం కేసులో తహశీల్దార్‌కు రెండేళ్ల జైలు శిక్ష
లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఓ తహశీల్దార్‌కు కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
ACB Bribe Case | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ జైలర్
హుజురాబాద్ సబ్-జైలు డిప్యూటీ జైలర్ నాంపల్లి దేవేందర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
ACB DA case | మైన్స్ ఏడీ జయరాజ్‌కు 14 రోజుల రిమాండ్
అక్రమాస్తుల కేసులో మైన్స్ ఏడీ జయరాజ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను వరంగల్ జైలుకు తరలించారు.
ACB Raids | భూగర్భ, గనుల శాఖ ఏడీ అక్రమాస్తులు మాములుగా లేవుగా..
భూగర్భ, గనుల శాఖ ఏడీ జయరాజ్ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు.
ACB Raids on Tahsildar | తహశీల్దార్ అక్రమాస్తులు చూస్తే షాక్ కావాల్సిందే..
ఇబ్రహీంపట్నంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో డీఏవోగా పని చేస్తున్న తహశీల్దార్ శ్రీనివాస్‌రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది.
Supreme Court Bribery Case | రూ.20 లంచం కేసు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
కేవలం రూ.20 లంచం తీసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఎట్టకేలకు నిర్దోషులుగా…
ACB Raids on Tahsildar | తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు
ఇబ్రహీంపట్నం తహశీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
DSP Bhima Reddy | అక్రమాస్తుల కేసు.. ఏసీబీ కస్టడీకి డీఎస్పీ భీమ్‌రెడ్డి
అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన డీఎస్పీ భీమ్‌రెడ్డిని ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు.