Tag: ACB raids
NIMS ACB Raids | నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ నివాసాల్లో ఏసీబీ దాడులు
నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
ACB Raids Nzb Municipality | నిజామాబాద్ మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఇద్దరు సిబ్బంది
నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్లో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి.
Tahsildar Bribery Case | లంచం కేసులో తహశీల్దార్‌కు రెండేళ్ల జైలు శిక్ష
లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఓ తహశీల్దార్‌కు కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
ACB Raids | 5 ఇళ్లు, 8 ప్లాట్లు.. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అక్రమాస్తులు
సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య నివాసాలపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
Srivari Temple ACB Searches | శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ సోదాలు
తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేనపట్టారు.
ACB Raids | భూగర్భ, గనుల శాఖ ఏడీ అక్రమాస్తులు మాములుగా లేవుగా..
భూగర్భ, గనుల శాఖ ఏడీ జయరాజ్ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు.
ACB Raids | భూగర్భ గనుల శాఖ ఏడీ ఇళ్లలో ఏసీబీ దాడులు
భూపాలపల్లి భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజు ఇళ్లలో ఏసీబీ సోదాలు చేపట్టింది.
ACB Raids on Tahsildar | తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు
ఇబ్రహీంపట్నం తహశీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
REDCO DE Assets | రెడ్కో డీఈ అక్రమాస్తులు రూ.వందల కోట్లు
రెడ్కో డీఈ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రూ.వందల కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు.
REDCO DE | రెడ్కో డీఈ నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భార్య పేరిట భారీగా ఆస్తులు
రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ACB Raids | అక్రమాస్తుల కేసు.. రెడ్కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
టీజీ రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
HMDA Ravinder Assets | హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ అక్రమాస్తులు మాములుగా లేవుగా..
హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ రవీందర్ అక్రమాస్తులు చూసి ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. కిలో బంగారం, 12 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.