Tag: anti corruption bureau
ACB DA Case | 12 ప్లాట్లు, 4 ఇళ్లు.. మెప్మా అదనపు డైరెక్టర్ అక్రమాస్తులు
మెప్మా అదనపు డైరెక్టర్ నల్లగుంట్ల యాదగిరి రావు నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.
Agricultural Officer Bribery | రూ.20 వేల లంచం తీసుకుంటూ దొరికిన వ్యవసాయ అధికారి
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల వ్యవసాయ అధికారి లంచం తీసుకుంటూ దొరికాడు.
GPO Bribery Case | రూ.22 వేలు లంచం తీసుకుంటూ దొరికిన జీపీవో
లంచం తీసుకుంటూ గ్రామ పాలన అధికారి రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కాడు.
ACB Raid | పెట్రోల్ బంక్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ కోసం లంచం డిమాండ్
యాదాద్రి భువనగిరి జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ కె. వెంకటేశ్వర్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
CI Caught by ACB | కేసు క్లోజ్ చేయడానికి రూ.6 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన సీఐ
హోమ్‌గార్డు ద్వారా రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ఓ సీఐ ఏసీబీకి చిక్కాడు.
Bribery Case | రూ.4 వేల లంచం కేసు.. 18 ఏళ్ల తర్వాత జీపీ కార్యదర్శికి జైలుశిక్ష
లంచం తీసుకుంటూ దొరికిన ఓ పంచాయతీ కార్యదర్శికి 18 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడింది.
Bribery Case | రూ.7 వేల లంచం కేసు.. 17 ఏళ్ల తర్వాత జైలు శిక్ష
లంచం తీసుకుంటూ దొరికిన ఓ అధికారికి ఎట్టకేలకు జైలు శిక్ష పడింది.
Bhupalpally ACB Case | పనులు చేయండి.. బిల్లులు పెట్టండి.. పావు వంతు మాకు ముట్టజెప్పండి!.. ఈ అవినీతి తిమింగళాల రూటే వేరు!
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి గురించి మనం ఎన్నోసార్లు విన్నాం. కానీ, ఇక్కడ మాత్రం లెక్కే వేరు! పనులు చేయండి.. బిల్లులు పెట్టండి..
ACB Case | బిల్లుల కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన అధికారులు
బిల్లుల చెల్లింపు కోసం లంచం డిమాండ్ చేసిన ఇద్దరు అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది.
Electricity AE Bribery | మీటర్ల ఏర్పాటుకు రూ.1.20 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఏఈ
ఓ విద్యుత్ ఉద్యోగి రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.
ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ పంచాయతీ కార్యదర్శి అరుణ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు.
Kamareddy ACB Raids | ఏసీబీ, విజిలెన్స్ దాడులు ఉత్తవేనా.. కామారెడ్డి బల్దియాలో తనిఖీలపై చర్యలు కరువు
కామారెడ్డి బల్దియాలో ఏసీబీ, విజిలెన్స్ దాడుల అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.