Tag: anti corruption bureau

Suryapet ACB Trap | బోరు వేయడానికి అనుమతి కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన భూగర్భ జల అధికారి

సూర్యాపేట జిల్లా భూగర్భ జల అధికారి మేఘవత్ బాలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

HMDA Ravinder Assets | హెచ్ఎండీఏ చీఫ్​ ఇంజినీర్​ అక్రమాస్తులు మాములుగా లేవుగా..

హెచ్​ఎండీఏ చీఫ్​ ఇంజినీర్​ రవీందర్​ అక్రమాస్తులు చూసి ఏసీబీ అధికారులు షాక్​ అయ్యారు. కిలో బంగారం, 12 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

HMDA Chief Engineer | హెచ్​ఎండీఏ చీఫ్​ ఇంజినీర్​ నివాసాల్లో ఏసీబీ సోదాలు

ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. పదవులను అడ్డు పెట్టుకొని భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన అధికారుల భరతం పడుతున్నారు.

AE Caught by ACB | రూ.2 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ

పెద్దపల్లి మున్సిపల్ ఏఈ సతీష్ ఏసీబీకి చిక్కాడు. రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ACB Raid Mahabubnagar | ఏసీబీకి చిక్కిన సర్వే, ల్యాండ్​ రికార్డ్స్​ సూపరింటెండెంట్​

లంచం డిమాండ్ చేసిన మహబూబ్‌నగర్ కలెక్టరేట్​లో సర్వే, ల్యాండ్ రికార్డ్స్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

DSP Bheem Reddy Arrest | ఆదాయానికి మించిన ఆస్తులు.. డీఎస్పీ భీమ్​రెడ్డి అరెస్ట్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్​రెడ్డిని ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు.

A Mohan Corruption | రూ.800 కోట్ల అక్రమ ఆస్తులు.. అయినా పదోన్నతి! రవాణా శాఖ అధికారిపై మళ్లీ చర్చ

ప్రస్తుతం ఆయన జాయింట్ కమిషనర్ హోదాలో కొనసాగుతున్నారనే అంశం సోషల్ మీడియాలో మళ్లీ చర్చకు దారి తీసింది.

ACB Raids on DSP | డీఎస్పీ ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌లో డీఎస్పీ భీంరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై ఆయన నివాసాల్లో తనిఖీలు చేపట్టారు.

Panchayat Secretary Bribery | ఇంటి అనుమతి కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం భానాపురం పంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేష్‌ ఏసీబీకి చిక్కాడు.

ACB DA Case | ఎక్సైజ్​ ఇన్​స్పెక్టర్​ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా అక్రమాస్తుల గుర్తింపు

కరీంనగర్​ ఎక్సైజ్​ ఇన్​స్పెక్టర్​ గుండేటి రాముపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. జగిత్యాలలోని ఆయన ఇంట్లో సోదాలు చేశారు.

ACB Raids | తహశీల్దార్​ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా నగదు స్వాధీనం

సస్పెండ్​ అయిన తహశీల్దార్ సుచరిత ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. భారీగా అక్రమాస్తులు గుర్తించారు.

Executive Engineer Bribery | వారంలో రిటైర్మెంట్​.. రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన అధికారి

ఒడిశా రాయగడలోని రూరల్ వర్క్స్ డివిజన్-I ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసన్న కుమార్ పట్నాయక్‌ లంచం తీసుకుంటూ దొరికాడు.